business
ఈ గోల్డ్ టాప్స్ 3 గ్రాముల్లోపే దొరుకుతాయి. హెవీగా కనిపిస్తాయి. బడ్జెట్ కూడా తక్కువే.
బంగారు ముత్యాల గోల్డ్ టాప్స్ చాలా బాగుంటాయి. ఇవి చీరల పైకి బాగా మ్యాచ్ అవుతాయి. 3 గ్రాముల్లో చేయించుకోవచ్చు.
రోజు పెట్టుకోవడానికి ఈ కమ్మలు చాలా బాగుంటాయి. 2 గ్రాముల్లో తయారవుతాయి.
ఇలాంటి స్టోన్స్ ఉన్న టాప్స్ పెట్టుకుంటే చాలా బాగుంటాయి. వీటిని చిన్న పిల్లలు కూడా పెట్టుకోవచ్చు.
బడ్జెట్ ఎక్కువగా లేకపోతే ఇలాంటి కమ్మలు తీసుకోవచ్చు. రోజూ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి.
డైలీవేర్ కోసం ఇలాంటి లైట్ గోల్డ్ టాప్స్ మంచి ఆప్షన్. ఇవి ఒక్క గ్రాములో కూడా దొరుకుతాయి.
తక్కువ వెయిట్ లో హెవీగా కనిపించాలంటే ఈ కమ్మలను ఎంచుకోవచ్చు. 3 గ్రాముల్లోపు చేయించుకోవచ్చు.