ఈ కలర్ ఫుల్ వెండి పట్టీలను ఎప్పుడైనా ట్రై చేశారా?

business

ఈ కలర్ ఫుల్ వెండి పట్టీలను ఎప్పుడైనా ట్రై చేశారా?

<p>రంగురంగుల వెండీ పట్టీలు కాళ్ల అందాన్ని పెంచుతాయి. పెళ్లైన, పెళ్లికాని వారి కోసం ఎన్నో రకాల లేటెస్ట్ డిజైన్లు అందుబాటులో ఉన్నాయి</p>

రంగురంగుల వెండి పట్టీలు

రంగురంగుల వెండీ పట్టీలు కాళ్ల అందాన్ని పెంచుతాయి. పెళ్లైన, పెళ్లికాని వారి కోసం ఎన్నో రకాల లేటెస్ట్ డిజైన్లు అందుబాటులో ఉన్నాయి

<p>కొత్తగా పెళ్లయిందా? అయితే రంగురంగుల జాలువారు వెండి పట్టీలు వేసుకోండి. కాళ్లు నిండుగా కనిపించడానికి ఇవి మంచి ఎంపిక.</p>

జాలువారు పట్టీలు

కొత్తగా పెళ్లయిందా? అయితే రంగురంగుల జాలువారు వెండి పట్టీలు వేసుకోండి. కాళ్లు నిండుగా కనిపించడానికి ఇవి మంచి ఎంపిక.

<p>వెండి, జరీ వర్క్ ఉన్న ఈ పట్టీలకు ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. ఇవి భిన్నమైన డిజైన్లలో వస్తాయి. తక్కువ సౌండ్ చేస్తాయి. స్టైలిష్‌గా ఉంటాయి.</p>

ఫ్యాన్సీ పట్టీలు

వెండి, జరీ వర్క్ ఉన్న ఈ పట్టీలకు ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. ఇవి భిన్నమైన డిజైన్లలో వస్తాయి. తక్కువ సౌండ్ చేస్తాయి. స్టైలిష్‌గా ఉంటాయి.

మీనాకారి పట్టీలు

మీనాకారి రాజస్థానీ పట్టీలు చాలా ప్రత్యేకమైనవి. ఇవి కాళ్ళ అందాన్ని రెట్టింపు చేస్తాయి. దృఢంగా ఉంటాయి.

ముత్యాల పట్టీలు

ముత్యాలతో కూడిన ఈ మల్టీలేయర్ పట్టీలు పెళ్లిలో చాలా బాగుంటాయి.

నెమలి డిజైన్

రోజూ వాడేందుకు ఈ సింపుల్ పట్టీలు ఎంచుకోవచ్చు. వీటిలో చాలా డిజైన్స్ దొరుకుతాయి.

జోధ్‌పురి వెండి పట్టీలు

వీటిని ఎక్కువగా పెళ్లిళ్లలో పెట్టుకుంటారు. ఇందులో ఒక పట్టీ బరువుగా, మరొకటి తేలికగా ఉంటుంది.

Gold Chain: లైట్ వెయిట్ గోల్డ్ చైన్.. రోజూ వేసుకోవడానికి ఇవే బెస్ట్!

Gold Nose Pin: బడ్జెట్ ఫ్రెండ్లీ బంగారు ముక్కుపుడక! ఒకసారి ట్రై చేయండి

TVS, HCL, MRF.. వీటి పూర్తి పేర్లేంటో తెలుసా?

డెడ్ చీప్.. లీటర్ పెట్రోల్ రూ.3, రూ.4, రూ.5.. లకే.. ఎక్కడో తెలుసా?