business

లైట్ వెయిట్ గోల్డ్ చైన్.. రోజూ వేసుకోవడానికి ఇవే బెస్ట్!

ట్రెండీ గోల్డ్ చైన్

ఈ ట్రెండీ గోల్డ్ చైన్ మెడ నిండుగా ఉంటుంది. ఏ డ్రైస్ కైనా సరిపోతుంది. 15 గ్రాముల్లోపే చేయించుకోవచ్చు.

ఫ్యాన్సీ చైన్

ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఈ ఫ్యాన్సీ చైన్ ఎంచుకోవచ్చు. 10 గ్రాముల్లోపే రెడీ అవుతుంది.

హెవీ చైన్

నెక్లెస్ స్టైల్‌లో ఏదైనా కొనాలనుకుంటే ఈ హెవీ బంగారు ముత్యాల గొలుసును ఎంచుకోవచ్చు. ఇది చాలా ఫ్యాషన్‌గా ఉంటుంది.

సింపుల్ చైన్

ముత్యాలలా కనిపించే ఈ డిజైన్ చైన్ చాలా బాగుంటుంది. హెవీ లుక్ ఇస్తుంది.

లాకెట్ స్టైల్ గొలుసు

సాదా గొలుసు కాకుండా, లాకెట్ స్టైల్ బంగారు గొలుసు అందంగా ఉంటుంది. గట్టిగా ఉంటుంది.

హెవీ బ్రాడ్ గొలుసు

హెవీ బ్రాడ్ బంగారు గొలుసు చూడటానికి బాగుంటుంది. సాదా డిజైన్‌లో ఉంటుంది. రోజూ వేసుకోవచ్చు.

Gold Nose Pin: బడ్జెట్ ఫ్రెండ్లీ బంగారు ముక్కుపుడక! ఒకసారి ట్రై చేయండి

TVS, HCL, MRF.. వీటి పూర్తి పేర్లేంటో తెలుసా?

డెడ్ చీప్.. లీటర్ పెట్రోల్ రూ.3, రూ.4, రూ.5.. లకే.. ఎక్కడో తెలుసా?

Gold Black beads: గోల్డ్ లాంగ్ నల్లపూసల దండ ట్రెండీ డిజైన్స్ చూసేయండి!