business
AI అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా విద్యార్థుల కోసం AI టూల్స్ చదువును సులభతరం చేయడమే కాకుండా, కెరీర్ లో రాణించడానికి కూడా సహాయపడతాయి.
ఈ టూల్ మీ ఇంగ్లీష్ రైటింగ్‌ను మెరుగుపరుస్తుంది. టైప్ చేసేటప్పుడు స్పెల్లింగ్, గ్రామర్ సరిచేస్తుంది. దీంతో మీ రాత మరింత మెరుగవుతుంది.
ఇది AI ఆధారిత పారాఫ్రేసింగ్ టూల్. ఇది ఏదైనా టెక్స్ట్‌ను వేర్వేరుగా రాయడానికి సహాయపడుతుంది. రీసెర్చ్ పేపర్ లేదా అసైన్‌మెంట్స్‌ను రీరైట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.
రీసెర్చ్ ఇంకా స్టడీ కోసం గూగుల్ స్కాలర్ ఒక అద్భుతమైన AI టూల్. ఇది హై క్వాలిటీ అకాడెమిక్ రీసెర్చ్ పేపర్స్, ఆర్టికల్స్ సెర్చ్ చేయడానికి సహాయపడుతుంది.
ఈ AI లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ మ్యాథ్స్, సైన్స్, హిస్టరీ ఇంకా అనేక విషయాల్లో ఉచిత కోర్సులు, వీడియో ట్యుటోరియల్స్ అందిస్తుంది.
ఇది ఒక నోట్‌బుక్. ఇంకా ఆర్గనైజేషన్ టూల్ కూడా. ఇది AI సహాయంతో మీ చదువును ఆర్గనైజ్ చేయడానికి, ప్రాజెక్ట్‌లను ట్రాక్ చేయడానికి సహాయపడుతుంది.
ఇది ఒక కంప్యూటర్ నాలెడ్జ్ ఇంజిన్. ఇది మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ ఇంకా ఇతర సమస్యలను పరిష్కరించడానికి సహాయపడుతుంది.
ఇది AI ఆధారిత ట్రాన్స్‌లేషన్ టూల్. ఇది భాషను అనువదించడానికి సహాయపడుతుంది. మీరు ఏదైనా పుస్తకాన్ని అనువదించాలనుకున్నా, వేరే భాషలో రీసెర్చ్ చేయాలనుకున్నా ఇది బెస్ట్.
OpenAI ద్వారా అభివృద్ధి అయిన ChatGPT ఒక పవర్ఫుల్ AI చాట్‌బాట్. ఇది ఏదైనా విషయంపై క్విక్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. డౌట్స్ తీర్చుకోవడానికి ఉపయోగించవచ్చు.
ఇది AI ఆధారిత రెఫరెన్స్ ఇంకా రీసెర్చ్ మేనేజ్‌మెంట్ టూల్. ఇది రీసెర్చ్ పేపర్ ఇంకా పుస్తకాలను ఆర్గనైజ్ చేయడానికి సహాయపడుతుంది.
Duolingo AI ద్వారా పనిచేసే లెర్నింగ్ యాప్. ఇది కొత్త భాషలు నేర్చుకోవడానికి సహాయపడుతుంది. దీని ఇంటరాక్టివ్ విధానం మీరు వేగంగా నేర్చుకునేలా చేస్తుంది.