ధర రూ. 76 వేలు.. మైలేజ్‌ 65 కి.మీలు.. స్టన్నింగ్‌ బైక్‌.

business

ధర రూ. 76 వేలు.. మైలేజ్‌ 65 కి.మీలు.. స్టన్నింగ్‌ బైక్‌.

Image credits: Google

తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్‌ ఇచ్చే బెస్ట్‌ బైక్స్‌లో హోండా సీడీ 110 డ్రీమ్‌ బైక్‌ ఒకటి. ఈ బైక్‌ను మొత్తం 4 కలర్స్‌ వేరియంట్స్‌లో తీసుకొచ్చారు.

హోండా సీడీ110 డ్రీమ్‌

తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్‌ ఇచ్చే బెస్ట్‌ బైక్స్‌లో హోండా సీడీ 110 డ్రీమ్‌ బైక్‌ ఒకటి. ఈ బైక్‌ను మొత్తం 4 కలర్స్‌ వేరియంట్స్‌లో తీసుకొచ్చారు.

Image credits: Google

ఈ బైక్‌లో 109.51 సీసీ బీఎస్‌-6 ఇంజన్‌ను అందించారు. 9.1 లీటర్ల కెపాసిటీ గల ఇంధన ట్యాంక్‌ ఈ బైక్‌ సొంతం.

ఇంజన్‌ విషయానికొస్తే

ఈ బైక్‌లో 109.51 సీసీ బీఎస్‌-6 ఇంజన్‌ను అందించారు. 9.1 లీటర్ల కెపాసిటీ గల ఇంధన ట్యాంక్‌ ఈ బైక్‌ సొంతం.

Image credits: Google

ఎక్కువ మైలేజ్‌ కోరుకునే వారికి ఈ బైక్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ బైక్‌ లీటర్‌ పెట్రోల్‌కు సుమారు 65 కిలోమీటర్ల మైలేజ్‌ ఇస్తుందని కంపెనీ చెబతోంది.

మైలేజ్‌ ఎంత ఇస్తుంది.?

ఎక్కువ మైలేజ్‌ కోరుకునే వారికి ఈ బైక్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ బైక్‌ లీటర్‌ పెట్రోల్‌కు సుమారు 65 కిలోమీటర్ల మైలేజ్‌ ఇస్తుందని కంపెనీ చెబతోంది.

Image credits: Google

ఇతర ఫీచర్లు

ఈ బైక్‌లో 790 ఎమ్‌ఎమ్‌తో కూడిన సీట్‌ హైట్‌ను అందించారు. ఇక బైక్‌ బరువు 112 కిలోలు ఉంటుంది. 4 స్పీడ్‌ మాన్యువల్‌తో ఈ బైక్‌ తీసుకొచ్చారు.

Image credits: Google

వీల్‌ వేరియంట్స్‌

ఇక హోండా సీడీ 110 డ్రీమ్‌ బైక్‌లో డ్రమ్‌ బ్రేక్స్‌ను అందించారు. అలాగే అలాయ్‌ వీల్స్‌ ఈ బైక్‌ సొంతం.

Image credits: Google

ధర విషయానికొస్తే

ఇక ధర విషయానికొస్తే హోండా సీడీ 110 డ్రీమ్‌ బైక్‌ ఎక్స్ షోరూమ్‌ ధర రూ. 76,401గా ఉంది. అయితే ఆన్‌రోడ్‌ ధర సుమారు రూ. 95 వేలు ఉంటుంది.

Image credits: Google

Gold: సెలబ్రిటీ స్టైల్ మంగళసూత్రాలు.. ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే!

Earrings: ట్రెండీ ఇయర్ రింగ్స్.. గిఫ్ట్ ఇవ్వడానికి సూపర్ గా ఉంటాయి!

పెట్రోల్ బంకుల్లో ఇలా కూడా మోసం చేస్తారు తెలుసా?

Gold: మీ చేతుల అందాన్ని పెంచే బంగారు గాజులు.. డిజైన్లు చూసేయండి!