business
పిల్లల మొదటి ఇయర్ రింగ్స్ స్పెషల్ గా ఉండాలంటే ఇలాంటి డిజైన్లు ట్రై చేయండి. చాలా బాగుంటాయి.
ఇలాంటి ఇయర్ రింగ్స్ పెడితే మీ పాప మరింత క్యూట్ గా కనిపిస్తుంది.
హార్ట్ షేప్ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. ఇవి కాస్త పెద్ద పిల్లలు కూడా పెట్టుకోవచ్చు.
ఈ టైప్ ఇయర్ రింగ్స్ చాలా స్టైలిష్ గా ఉంటాయి. పెట్టడానికి, తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది.
ఈ ఇయర్ రింగ్స్ చిన్న పిల్లల చెవులకి చాలా క్యూట్ గా కనిపిస్తాయి.
బాల్ షేప్ ఇయర్ రింగ్స్ చిన్నపిల్లలకు బెస్ట్ ఆప్షన్. ఇవి పిల్లల బట్టల్లో కూడా చిక్కుకోవు.