business
SIP పెట్టుబడులను వీలైనంత త్వరగా ప్రారంభించండి. మీరు ఎంత త్వరగా ప్రారంభిస్తే మీ డబ్బు పెరిగేందుకు అంత ఎక్కువ సమయం ఉంటుంది.
ప్రతి నెలా ఒక నిర్ణీత మొత్తాన్ని పక్కన పెట్టండి. అది చిన్నదైనా సరే. SIP లో రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చేయండి.
పెట్టుబడి కూడా సంవత్సరానికి 12-15% రాబడిని అందించే మ్యూచువల్ ఫండ్‌లోనే పెట్టండి.
చక్రవడ్డీ ప్రయోజనాలను పెంచుకోవడానికి ఎక్కువ కాలపరిమితిని ఎంచుకోండి. అంటే కనీసం 25-30 సంవత్సరాలు పెట్టుబడి పెట్టండి.
SIP లో పెట్టుబడితో కచ్చితంగా మీ ఆదాయం పెరుగుతుంది. అది పెరిగేకొద్దీ మీ SIP మొత్తాన్ని ప్రతి ఏటా పెంచండి.
సాధారణంగా SIPలో పెట్టిన పెట్టుబడిని అవసరాల కోసం తీయొద్దు. మీ పెట్టుబడి నిరంతర వృద్ధి చెందాలంటే ముందస్తు ఉపసంహరణలు చేయొచ్చు.
60 సంవత్సరాల నాటికి మీ లక్ష్యం చేరుకోవాలంటే నెలవారీ ఎంత పెట్టుబడి పెట్టాలో కాలిక్యులేట్ చేయండి.
మీ SIPలను ఒకే చోట కాకుండా ఈక్విటీ, హైబ్రిడ్, ఇండెక్స్ ఫండ్లలో వేర్వేరుగా పెట్టుబడులు పెట్టండి.
ముందు మీరు 15 % రాబడి ఫండ్‌ను ఎంచుకోండి. అందులో నెలకు రూ.10,000 పెట్టుబడి పెడితే 60 నాటికి రూ.51 కోట్లు వస్తుంది.