business
డ్యూయల్ సిమ్ ఫోన్లు ఇప్పుడు చాలా కామన్. అందరూ రెండు సిమ్‌లు వాడుతున్నారు. కానీ వాట్సాప్‌లో ఒక సిమ్ మాత్రమే వాడాలి.
రెండు సిమ్‌లతో వాట్సాప్ వాడాలంటే ఒక వాట్సాప్ లాగ్ అవుట్ చేసి ఇంకో అకౌంట్ ఓపెన్ చెయ్యాలి.
వాట్సాప్ అకౌంట్లు మార్చే ఫెసిలిటీ తెచ్చింది. దీని ద్వారా ఒకే వాట్సాప్‌లో రెండు అకౌంట్లు ఒకేసారి రన్ చెయ్యొచ్చు.
వాట్సాప్‌లో కుడివైపున ఉన్న మూడు చుక్కల్ని సెలెక్ట్ చేసి, సెట్టింగ్స్ ఆప్షన్‌కి వెళ్లి, అకౌంట్ సెలెక్ట్ చెయ్యండి.
అందులో ఉన్న యాడ్ అకౌంట్ ఆప్షన్ క్లిక్ చెయ్యండి. వెంటనే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది.
మీ ఫోన్‌లో ఉన్న రెండో సిమ్ నెంబర్ ఎంటర్ చెయ్యడం ద్వారా రెండో అకౌంట్ ఓపెన్ అవుతుంది.
ఈ ప్రాసెస్ అయిపోయాక, పైన ఉన్న మూడు చుక్కలు క్లిక్ చేస్తే, 'స్విచ్ అకౌంట్' ఆప్షన్ ద్వారా మీకు నచ్చిన అకౌంట్‌కి ఈజీగా మారొచ్చు.
రూ.1498కే విమాన ప్రయాణం.. వివరాలు ఇవిగో
మధ్య తరగతి వ్యక్తి కోటీశ్వరుడు కావడం సాధ్యమే.. ఎలాగో తెలుసా?
గూగుల్ మ్యాప్స్‌లో మీ ఇంటిని చూడాలని ఉందా? ఇలా చేయండి
4 లక్షల వరకు ఆదాయపు పన్ను ఇలా ఆదా చేసుకోవచ్చు !