ఆధునిక టెక్నాలజీ, అదిరిపోయే స్టైల్‌తో హోండా కంపెనీ తమ యాక్టివా బైక్ ని మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ఈ పాపులర్ స్కూటర్ కొత్త మోడల్ తో స్టైలిష్ గా LED హెడ్‌లైట్స్‌తో వస్తోంది.
Image credits: Google
Telugu
స్పెసిఫికేషన్లు ఏమిటి?
ఈ బైక్ మెరుగైన సస్పెన్షన్, హైబ్రిడ్ ఇంజిన్ టెక్నాలజీ, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, పెద్ద స్టోరేజ్ కెపాసిటీ లాంటి లక్షణాలతో రాబోతోంది.
Image credits: Facebook
Telugu
యువతకు నచ్చిన బైక్
ఈ బైక్ లో భద్రత కోసం CBS, ముందువైపు డిస్క్ బ్రేక్, వెడల్పాటి టైర్లు ఉండే అవకాశం ఉంది. జీరో మెయింటెనెన్స్, ఎక్కువ రీసేల్ వ్యాల్యూ వల్ల యాక్టివా 8G అధికంగా అమ్మకాలు సాగుతాయి.
Image credits: Facebook
Telugu
డిజైన్, లుక్‌లో మార్పులు
ప్రీమియం డిజైన్‌తో ఉండే ఈ స్కూటర్‌కు హోండా కొత్త రూపాన్ని ఇచ్చింది. యాక్టివా 8Gలో షార్ప్ బాడీ లైన్స్, స్టైలిష్ LED హెడ్‌లైట్స్, కొత్త ఆకర్షణీయమైన రంగుల ఆప్షన్లు ఉంటాయి.
Image credits: Facebook
Telugu
టెక్నాలజీని అప్‌డేట్ చేశారు
కంపెనీ బండిలోని టెక్నాలజీని అప్‌డేట్ చేసింది. అందులో చాలా మార్పులు చేసింది. సైలెంట్ స్టార్ట్, మల్టిపుల్ రైడింగ్ మోడ్స్ లాంటి ఆధునిక ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది.
Image credits: Facebook
Telugu
ధర ఎంత?
జనవరి 2026లో హోండా యాక్టివా ధర రూ. 80,000 నుండి రూ. 90,000 ధర ఉండే అవకాశం ఉంది.
Image credits: Honda activa
Telugu
మైలేజీ ఎంత?
దీని మైలేజీ కూడా ఎక్కువే ఉంటుంది. 85 KMPL మైలేజీ, LED లైట్లు, స్మార్ట్ కనెక్టివిటీ వంటి ఫీచర్లతో ఇది రాబోతోంది.