Automobile

డిసెంబర్ లో కారు కొంటే ఇన్ని నష్టాలా?

Image credits: Getty

ఆఫర్ల సమయం...

డిసెంబర్ నెలలో చాలా కంపెనీలు ఆఫర్ల వర్షం కురిపిస్తాయి. ఆ ఆఫర్లకు అందరూ ఆకర్షితులౌతూ ఉంటారు.

Image credits: Getty

ఎందుకు కొనకూడదు?

సంవత్సరం చివరలో, ముఖ్యంగా డిసెంబర్ నెలలో  కారు కొంటే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం...

Image credits: Getty

పాత మోడల్

డిసెంబర్‌లో కారు కొంటే, జనవరిలో వచ్చే కారుతో పోలిస్తే, పాత మోడల్ అవుతుంది.

Image credits: Getty

కొత్త ఫీచర్లు ఉండవు

సంవత్సరాంతంలో అమ్మే కార్లలో కొత్త ఫీచర్లు ఉండకపోవచ్చు.

Image credits: Getty

రీసేల్ వాల్యూ

కారు తయారైన సంవత్సరం రీసేల్ వాల్యూని ప్రభావితం చేస్తుంది.

Image credits: Getty

ధర తగ్గుతుంది

కొన్న ఐదు సంవత్సరాలకే కారు ధర సగం తగ్గిపోతుంది. 2024 మోడల్ కార్ల ధర 2025 మోడల్ కంటే తక్కువగా ఉంటుంది.

Image credits: Getty

కొత్త మోడల్ త్వరలోనే

కొత్త మోడల్ వచ్చేస్తున్నప్పుడు పాత మోడల్ ఎందుకు కొనాలి?

Image credits: Getty

సంవత్సరాంత ఆఫర్లు జాగ్రత్త

చాలా రోజుల నుంచి అమ్ముడుపోని కార్లనే ఆఫర్లలో అందిస్తారు. వాటి ఫీచర్లు పాతవై ఉండొచ్చు.

Image credits: Getty

స్పేర్ పార్ట్స్ దొరకవు

పాత మోడల్ కారు కొంటే, స్పేర్ పార్ట్స్ దొరకడం కష్టం అవుతుంది.

Image credits: Getty

చలికాలం డ్రైవింగ్

డిసెంబర్‌లో చలి ఎక్కువగా ఉంటుంది. టెస్ట్ డ్రైవ్ చేయడానికి కష్టం.

Image credits: our own

ఆర్థిక ఇబ్బందులు

లోన్ ప్రాసెసింగ్ నెమ్మదిగా ఉంటుంది. వడ్డీ రేట్లు పెరగొచ్చు. అమ్మకాలు పెంచుకోవడానికి డీలర్లు తొందరపెడతారు. మీకు నచ్చని డీల్ కుదరొచ్చు.

Image credits: Getty

రిజిస్ట్రేషన్ ఆలస్యం

డిసెంబర్‌లో రిజిస్ట్రేషన్‌కి చాలా సమయం పడుతుంది.

Image credits: Getty

1.20 లక్షలు తగ్గింపు.. మహీంద్రా బొలెరోపై భారీ డిస్కౌంట్లు !

తెలుపు రంగు కారు కొంటున్నారా? వచ్చే నష్టాలు ఇవే

రూ. 7 లక్షల లోపు బెస్ట్ ఆటోమేటిక్ టాప్-6 కార్లు

కొత్త మారుతి డిజైర్: 25 KM మైలేజ్, 5 స్టార్ సేఫ్టీ !