మహిళలకు బెస్ట్‌ ఆటోమెటిక్‌ కార్లు.. బడ్జెట్‌ ధరలోనే
Telugu

మహిళలకు బెస్ట్‌ ఆటోమెటిక్‌ కార్లు.. బడ్జెట్‌ ధరలోనే

1. మారుతి సుజుకి డిజైర్
Telugu

1. మారుతి సుజుకి డిజైర్

మారుతి డిజైర్ ఆటోమేటిక్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 8.24 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ కారు లీటర్ కు 25.71 కి.మీల మైలేజ్ ఇస్తుంది. 

2. మారుతి సుజుకి ఫ్రాంక్స్
Telugu

2. మారుతి సుజుకి ఫ్రాంక్స్

మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్‌లో కూడా అందుబాటులో ఉంది.  ఈ కారు ప్రారంభ ధర రూ. 8.85 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ కారు 22.89 కి.మీలు మైలేజ్ ఇస్తుంది. 

3. మారుతి సుజుకి బాలెనో
Telugu

3. మారుతి సుజుకి బాలెనో

మారుతి సుజుకి బాలెనో ప్రారంభ ధర రూ. 7.95 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ కారు లీటరుకు 22.9 కి.మీలు మైలేజ్ ఇస్తుంది. 

Telugu

4. మారుతి సుజుకి స్విఫ్ట్

మారుతి స్విఫ్ట్ ఆటోమేటిక్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 7.75 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ కారు లీటర్ కు 25.75 కి.మీలు మైలేజ్ ఇస్తుంది. 

Telugu

5. టాటా నెక్సాన్

టాటా కంపెనీలో అత్యధికంగా అమ్ముడయ్యే కార్లలో టాటా నెక్సాన్ ఆటోమేటిక్ కారు ఒకటి. ఇందులో 1199 సిసి పెట్రోల్ ఇంజిన్ ను అందించారు. ఈ కారు మైలేజ్ 17.18 కి.మీల మైలేజ్ ఇస్తుంది. .

Telugu

6. టాటా పంచ్

టాటా పంచ్ చిన్న SUV జాబితాలోకి వస్తుంది. ఈ కారు లీటర్ కు 16.5 కి.మీల మైలేజ్ ఇస్తుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 7.77 లక్షలుగా ఉంది. 

Telugu

7. హ్యుండై ఎక్స్‌టర్

హ్యుండై ఎంట్రీ లెవల్ SUV ఎక్స్‌టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్‌లో అందులోబాఉటో ఉంది. ఈ కారు ప్రారంభ ధర రూ.8.30 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ కారు 19.2 కి.మీలు మైలేజ్ ఇస్తుంది.

Telugu

8. హోండా అమేజ్

హోండా కార్ల అమేజ్ ఫేస్‌లిఫ్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్‌లో కూడా వస్తుంది. దీని ప్రారంభ ధర రూ.9.24 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ కారు లీటర్ కు 19.46 కి.మీల మైలేజ్ ఇస్తుంది. 

Telugu

9. టయోటా అర్బన్ క్రూయిజర్

ఈ కారు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ధర రూ. 9.13 లక్షలుగా ఉంది. ఈ కారు కారు 22.79 కి.మీ/లీ వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. 

Telugu

10. నిస్సాన్ మాగ్నైట్

నిస్సాన్ మాగ్నైట్ ఆటోమేటిక్ వేరియంట్ ప్రారంభ ధర రూ.6.60 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ కారు 19.7 కి.మీ/లీ వరకు మైలేజ్ ఇస్తుంది. 

డిసెంబర్ లో కారు కొంటే ఇన్ని నష్టాలా?

తెలుపు రంగు కారు కొంటున్నారా? వచ్చే నష్టాలు ఇవే

రూ. 7 లక్షల లోపు బెస్ట్ ఆటోమేటిక్ టాప్-6 కార్లు

రైలు బ్రేకులు వేసినా అంత ఈజీగా, సడన్‌గా ఎందుకు ఆగదు?