ఈ ఏడాది మే 27 మంగళవారం శని జయంతి జరుపుకోనున్నారు. ఈరోజున శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక పూజలు చేస్తారు. ముఖ్యంగా నల్ల వస్తువులను సమర్పిస్తారు.
Image credits: gemini
Telugu
శనిదేవుడికి ఏ రంగు వస్తువులు సమర్పించాలి?
శని దేవుడికి నల్ల నువ్వులు, నల్ల మినుములు, నల్ల వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. నల్ల వస్తువులు సమర్పిస్తే శని దేవుడు త్వరగా సంతోషిస్తాడని, భక్తుల కోరికలన్నీ తీరుస్తాడని నమ్మకం.
Image credits: gemini
Telugu
శనిదేవుడికి నల్లవి ఎందుకు సమర్పిస్తారు?
శనిదేవుడికి నల్ల వస్తువులు సమర్పించడం వెనుక అనేక నమ్మకాలున్నాయి. శనిదేవుడి చర్మం నల్లగా ఉంటుందని, అందుకే నల్ల వస్తువులు సమర్పిస్తారని పురాణాలు చెబుతున్నాయి.
Image credits: gemini
Telugu
శనిదేవుడికి నీలిరంగు వస్తువులు ఎందుకు?
జ్యోతిషశాస్త్రం ప్రకారం, శని గ్రహం ముదురు నీలం రంగులో ఉంటుంది, అందుకే దీనిని నీలి గ్రహం అని కూడా అంటారు. అందువల్ల శని దేవుడికి నలుపుతో పాటు నీలిరంగు వస్తువులు కూడా సమర్పిస్తారు.
Image credits: gemini
Telugu
శనిదేవుడికి ఐరన్ వస్తువులు ఎందుకు?
జ్యోతిషశాస్త్రం ప్రకారం శని దేవుడికి ఐరన్ వస్తువులు, మేకులు వంటివి సమర్పిస్తారు. ఐరన్ పై శని ప్రభావం ఉంటుందని నమ్మకం.
Image credits: gemini
Telugu
శనిదేవుడికి నూనె ఎందుకు?
శని దేవుడికి నూనె సమర్పించడానికి కారణం జ్యోతిషశాస్త్రంలో ఉంది. నూనె శనికి సంబంధించినదని, నూనె సమర్పిస్తే శనిదేవుడు సంతోషిస్తాడని చెబుతారు.