ఒకటి పోతే మొత్తం పోకుండా జాగ్రత్త పడండి. అందుకే మీ దగ్గర ఉన్న మొత్తాన్ని ఒకే చోట ఇన్వెస్ట్ చేయకూడదు.
అందరూ మిత్రుల్లాగే కనిపిస్తారు, కానీ నిజమైన వారు ఎవరో తెలుసుకోవాలి. శత్రువులు ఉంటే కష్టాలు తప్పవు.
జీవితంలో కష్టాలు రాకుండా ఉండాలంటే విద్య, డబ్బు, మంచి పేరు సంపాదించుకోవాలి.
అహంకారం, తొందరపాటు కష్టాలను కొని తెస్తాయి. అందుకే ఓర్పుతో ఉండాలి.
శని జయంతి: శని దేవుడికి ఏం సమర్పించాలి?
బెడ్రూమ్ లో కచ్చితంగా ఉండాల్సినవి ఇవే
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు భార్యను బాగా ప్రేమిస్తారు
వీరితో శతృత్వం ఉంటే.. జీవితంలో సక్సెస్ కాలేరు