Astrology
2025 మార్చి 29 శనివారం నాడు మొదటి సూర్యగ్రహణం సంభవిస్తుంది.
2025 మార్చి 29న వచ్చే సూర్యగ్రహణం పాక్షికం. అంటే సూర్యుడిలో కొంత భాగాన్నే చంద్రుడు కవర్ చేస్తాడు.
మధ్యాహ్నం 2:21కి మొదలై సాయంత్రం 6:14 వరకు ఉంటుంది. ఇది చైత్ర అమావాస్య రోజు వస్తుంది.
ఈ గ్రహణం ఇండియాలో కనిపించదు. జ్యోతిష్య నిపుణుల ప్రకారం ఆ రోజు సూతకం పాటించాల్సిన అవసరం లేదు.
పాక్షిక సూర్యగ్రహణం జర్మనీ, ఫ్రాన్స్, ఫిన్లాండ్, స్పెయిన్ ఇతర దేశాల్లో కనిపిస్తుంది
సూర్యగ్రహణాన్ని డైరెక్ట్ గా చూడటం ప్రమాదకరం. సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు కంటి రెటీనాకు శాశ్వత నష్టం కలిగిస్తాయి. కాబట్టి ప్రత్యేకమైన కళ్లద్దాలు, సోలార్ ఫిల్టర్ వాడండి.