చాణక్యుడి ప్రకారం, ఎల్లప్పుడూ ఇతరులపై ఆధారపడి స్వయంగా ఏమీ చేయడానికి ఇష్టపడని వారు ఎప్పటికీ స్వయం సమృద్ధి సాధించలేరు. వీరికి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి.
ఇతరులతో కఠినంగా మాట్లాడేవారు అందరికీ దూరమైపోతారు. వారికి లక్ష్మీదేవి దూరంగా ఉంటుంది. దీనివల్ల ధనం కొరత ఏర్పడుతుంది.
సోమరితనం ఉన్న వ్యక్తి పనులను వాయిదా వేస్తారు. ఇలాంటి వారు ఎప్పటికీ పురోగతి సాధించలేరు.
ఇతరుల విజయాన్ని చూసి అసూయపడేవారు ఎప్పటికీ ముందుకు సాగలేరు. అసూయ మనసును బలహీనపరుస్తుంది. ఇది సంపదను దూరం చేస్తుంది.
అబద్ధాలు చెప్పేవారు లేదా మోసం చేసేవారికి లక్ష్మీదేవి ఉండదు. లక్ష్మీదేవి ఇలాంటి వారిని ఏమాత్రం ఇష్టపడదు.
ఆలోచించకుండా డబ్బు ఖర్చు చేసేవారు ఎప్పటికీ ఆర్థికంగా ఎదగలేరు. డబ్బును తెలివిగా ఉపయోగిస్తేనే మనదగ్గర ఉంటుంది.
Zodiac Signs: ఈ 5 రాశులవారు ఈజీగా ప్రేమలో పడిపోతారు!
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లైతే మీ లైఫ్ మారిపోవడం పక్కా!
పెళ్లి రోజు వాన పడితే మంచిదా? చెడ్డదా?
చంద్ర గ్రహణం.. ఏ రాశివారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసా?