జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో చంద్రుని స్థానం సరిగ్గా లేనివారు కుడి చేతికి వెండి బ్రాస్లెట్ పెట్టుకుంటే మంచి జరుగుతుంది.
చంద్రుని శుభ ఫలితాలను పొందడానికి 20 నుంచి 40 గ్రాముల బ్రాస్లెట్ పెట్టుకోవాలట. అంతకంటే తక్కువున్న బ్రాస్లెట్ అంతగా ఫలితాన్ని ఇవ్వదట.
వెండి బ్రాస్లెట్ పెట్టుకోవడానికి సోమవారం మంచిదట. దీనివల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
శుక్రవారం కూడా వెండి బ్రాస్లెట్ ధరించవచ్చు. దీనివల్ల అదృష్టం కలుగుతుందట.
చాణక్య నీతి : ఈ ఐదుగురితో స్నేహం మీకే నష్టం
ఈ 3 తేదీల్లో పుట్టినవారు ధనవంతులు అవుతారు..!
విధుర నీతి: మహిళలు మురికి వస్త్రాలు ధరించాలా?
మంచం మీద కూర్చొని భోజనం చేస్తే ఏమౌతుంది?