చాణక్య నీతులు ఇప్పటికీ సక్సెస్ కి దారి చూపిస్తాయి.
నాలుగు రకాల వ్యక్తులతో శతృత్వం అస్సలు మంచిది కాదని చాణక్య నీతిలో వెల్లడించారు.
జ్ఞానితో శతృత్వం చేసుకోవడం మంచిది కాదన్నారు చాణక్య. దీని వల్ల మనమే నష్టపోతాము.
అధికారి లాంటి బలవంతుడితో శతృత్వం వద్దన్నారు చాణక్య. దీనివల్ల మన అవకాశాలు దెబ్బతింటాయి.
ధనవంతుడితో కూడా శతృత్వం పెట్టుకోకూడదని చాణక్యుడు తెలిపారు. దీనివల్ల నష్టం తప్పదు.
ధర్మ మార్గంలో వెళ్లే వారితో ఎప్పుడూ శతృత్వం పెట్టకోకూడదని చాణక్య నీతిలో పేర్కొన్నారు.
చాణక్య నీతులు పాటిస్తే జీవితంలో విజయం సాధించవచ్చని చెబుతున్నారు.
మీ బాస్ మిమ్మల్ని ఇష్టపడాలా.? చాణక్య చెప్పిన వాటిని ఫాలో అవ్వండి
పాతదుస్తులు ఎవరికైనా ఇస్తున్నారా? ఈ విషయం తెలుసుకోండి
తులసి మొక్క దగ్గర మనీ ప్లాంట్ ఉండటం మంచిదేనా!
ఈ హనుమాన్ ఫొటోలను ఇంట్లో అస్సలు పెట్టకూడదు.