మనీప్లాంట్తో పాటు తులసి మొక్కను నాటితే జీవితంలో సానుకూల శక్తి పెరుగుతుంది, ఇంట్లో ప్రతికూల శక్తి తొలగిపోతుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం మనీప్లాంట్ సంపదకు చిహ్నం, తులసి లక్ష్మి దేవి స్వరూపం. ఈ రెండింటినీ కలిపి ఉంచితే ధన లాభం.
మనీప్లాంట్తో పాటు తులసి మొక్కను నాటితే శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది, ఇంటి వాతావరణాన్ని శుభ్రపరుస్తుంది.
లక్ష్మీదేవికి మనీప్లాంట్ అంటే చాలా ఇష్టం. దీనితో పాటు తులసి నాటితే రుణ విముక్తి కలుగుతుంది. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది.
ఇంటి ఈశాన్య దిశలో తులసి, మనీప్లాంట్ నాటాలి. ఈ దిశ శుభప్రదమైనది కాబట్టి, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. .
తులసి, మనీప్లాంట్ పక్కన ముళ్ళ మొక్కలను ఉంచకూడదు. ఉంచితే మంచి ఫలితాలు రావు.