comscore

Bigg Boss Telugu 8 live Updates|Day 17: ఒకవైపు ఆవేశం, మరోవైపు ప్రేమ..యాష్మిలో మల్టీ షేడ్స్

Bigg Boss Telugu season 8 live updates day 17: Yashmi became hot topic dtr

బిగ్ బాస్ హౌస్ లో రోజు రోజుకి పరిస్థితులు హీటెక్కుతున్నాయి. నెమ్మదిగా ప్రేమ వ్యవహారాలు పెరుగుతున్నాయి. ఎక్కువగా గొడవలు జరుగుతుండడం వల్ల మనస్తాపాలు తప్పడంలేదు.

11:17 PM IST

మళ్లీ మొదలెట్టిన మణికంఠ

సెకండ్ వీక్ అంతా చాలా స్ట్రాంగ్ గా ఆడాడు అనుకుంటే.. మూడో వారంలో మళ్ళీ  ఎమోషనల్ అవుతున్నాడు మణికంఠ. గేమ్ లో దెబ్బతగిలి  కాస్త రెస్ట్ తీసుకో అని అభయ్ అన్నందుకు..లోపటికి వెళ్లి ఏడవం స్టార్ట్ చేశాడు. మళ్ళీ అదే డైలాగ్స్ తో.. తన ఫ్యామిలీ మ్యాటర్ ను లాగుతూ.. ఎమోషనల్ అయ్యాడు. ఇక తప్పక అభయ్ తగ్గాల్సి వచ్చింది. 

11:07 PM IST

పృధ్వి లఫూట్ గేమ్ ఆడుతున్నాడు.. అభయ్ సంచలన వ్యాఖ్యలు..

కోడు గుడ్డు టాస్క్ లో అందరు అద్భుతంగా ఆడారు. ఫిజికల్ టాస్క్ కావడంతో.. గొడవలు తోపులాటలు కామన్.. అందరికంటే రఫ్ గా రాష్ గా ఆడటంతో.. పృధ్విపై విమర్శలు తప్పలేదు. లఫూట్ గేమ్ స్టార్ట్ చేసింది పృధ్వినే అంటూ అభయ్ రెచ్చిపోయాడు. వేస్ట్ గేమర్ అతనే అంటూ నానా మాటలు అన్నాడు. అయితే ఇవన్నీ తన టీమ్ మెంబర్స్ ముందు అనడంతో గొడవ పెద్దతి కాలేదు. 

6:52 PM IST

బిగ్ బాస్ హౌస్లో వాడే వరస్ట్ ప్లేయర్, తన్నుకున్న కంటెస్టెంట్స్

టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్స్ ఫిజికల్ ఫైట్ కి దిగారు. అభయ్ ఓ కంటెస్టెంట్ ని ఉద్దేశిస్తూ వరస్ట్ ప్లేయర్ వాడని అన్నాడు. ఇంతకీ ఎవరా వరస్ట్ ప్లేయర్?. మరోవైపు నా భార్య బిడ్డ దక్కాలంటే షో విన్నర్ ని కావాల్సిందే అని నాగ మణికంఠ టాప్ ఓపెన్ చేశాడు. లేటెస్ట్ ప్రోమో ఆసక్తి రేపుతోంది. 

4:58 PM IST

బిగ్ బాస్ టైటిల్ ఎవరిదో తేల్చేసిన బెజవాడ బేబక్క, ఈసారి సంచలనమేనట!

ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 8 టైటిల్ విన్నర్ ఎవరో బెజవాడ బేబక్క తేల్చేసింది. ఒక వారం హౌస్లో ఉన్న బేబక్క నిర్ణయం ప్రకారం విష్ణుప్రియ టైటిల్ విన్నర్ అవుతుందట. తన ఫేవరేట్ కంటెస్టెంట్ విష్ణుప్రియ అని చెప్పిన బేబక్క... టైటిల్ విన్నర్ ఆమెనే అని కుండబద్దలు కొట్టింది. 

11:01 AM IST

ఎవరిదైనా ఆకలే కదా అంటూ ఏడ్చేసిన విష్ణుప్రియ

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో రోజు రోజుకి కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పెరుగుతున్నాయి. భావోద్వేగాలు ఎక్కువవుతున్నాయి. గత రెండు రోజులుగా యాష్మి హైలైట్ అవుతోంది. ఆమె ఆగ్రహం, ప్రవర్తిస్తుంది విధానం పట్ల సోషల్ మీడియాలో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా డే 18 కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. 

11:01 AM IST

ఈసారి హౌస్ లో యాష్మి Vs నిఖిల్

ఈసారి యాష్మి.. నిఖిల్ పై విరుచుకుపడ్డట్లు అర్థం అవుతోంది. టాస్క్ విషయంలో నిఖిల్, యాష్మి మధ్య గొడవ చెలరేగింది. సంచాలక్ నిఖిల్ కి ఫేవర్ చేస్తున్నాడని యాష్మి వాదిస్తోంది. గట్టిగా కేకలు పెట్టింది. దీనితో నిఖిల్ కూడా అరవద్దు అంటూ ఆమెపై ఫైర్ అయ్యాడు. 

ఎవరిదైనా ఆకలే కదా అంటూ ఏడ్చేసిన విష్ణుప్రియ..ఈసారి హౌస్ లో యాష్మి Vs నిఖిల్

6:34 AM IST

ఒకవైపు ఆవేశం, మరోవైపు ప్రేమ..యాష్మిలో మల్టీ షేడ్స్

బిగ్ బాస్ హౌస్ లో రోజు రోజుకి పరిస్థితులు హీటెక్కుతున్నాయి. నెమ్మదిగా ప్రేమ వ్యవహారాలు పెరుగుతున్నాయి. ఎక్కువగా గొడవలు జరుగుతుండడం వల్ల మనస్తాపాలు తప్పడంలేదు. ఇలా మనస్తాపానికి గురైనప్పుడు ఓదార్చే మనిషి కోసం కొత్త తోడు వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలో యాష్మి, పృథ్వీరాజ్ ఇద్దరూ క్లోజ్ అవుతున్నట్లు పరిస్థితులు అనిపిస్తున్నాయి. వీళ్లిద్దరి క్లోజ్ నెస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఒక వైపు యాష్మి మణికంఠ లాంటి వారిపై ఆగ్రహంతో ఊగిపోతూనే.. పృథ్వీరాజ్ తో లవ్ ట్రాక్ మొదలు పెట్టింది అని అంటున్నారు. 

బిగ్‌ బాస్‌ హౌజ్‌లో సరికొత్త ప్రేమకథలు, ఇది కదా అసలైన కంటెంట్‌, యష్మి కథ పెద్దదే!

11:17 PM IST:

సెకండ్ వీక్ అంతా చాలా స్ట్రాంగ్ గా ఆడాడు అనుకుంటే.. మూడో వారంలో మళ్ళీ  ఎమోషనల్ అవుతున్నాడు మణికంఠ. గేమ్ లో దెబ్బతగిలి  కాస్త రెస్ట్ తీసుకో అని అభయ్ అన్నందుకు..లోపటికి వెళ్లి ఏడవం స్టార్ట్ చేశాడు. మళ్ళీ అదే డైలాగ్స్ తో.. తన ఫ్యామిలీ మ్యాటర్ ను లాగుతూ.. ఎమోషనల్ అయ్యాడు. ఇక తప్పక అభయ్ తగ్గాల్సి వచ్చింది. 

11:07 PM IST:

కోడు గుడ్డు టాస్క్ లో అందరు అద్భుతంగా ఆడారు. ఫిజికల్ టాస్క్ కావడంతో.. గొడవలు తోపులాటలు కామన్.. అందరికంటే రఫ్ గా రాష్ గా ఆడటంతో.. పృధ్విపై విమర్శలు తప్పలేదు. లఫూట్ గేమ్ స్టార్ట్ చేసింది పృధ్వినే అంటూ అభయ్ రెచ్చిపోయాడు. వేస్ట్ గేమర్ అతనే అంటూ నానా మాటలు అన్నాడు. అయితే ఇవన్నీ తన టీమ్ మెంబర్స్ ముందు అనడంతో గొడవ పెద్దతి కాలేదు. 

6:52 PM IST:

టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్స్ ఫిజికల్ ఫైట్ కి దిగారు. అభయ్ ఓ కంటెస్టెంట్ ని ఉద్దేశిస్తూ వరస్ట్ ప్లేయర్ వాడని అన్నాడు. ఇంతకీ ఎవరా వరస్ట్ ప్లేయర్?. మరోవైపు నా భార్య బిడ్డ దక్కాలంటే షో విన్నర్ ని కావాల్సిందే అని నాగ మణికంఠ టాప్ ఓపెన్ చేశాడు. లేటెస్ట్ ప్రోమో ఆసక్తి రేపుతోంది. 

4:58 PM IST:

ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 8 టైటిల్ విన్నర్ ఎవరో బెజవాడ బేబక్క తేల్చేసింది. ఒక వారం హౌస్లో ఉన్న బేబక్క నిర్ణయం ప్రకారం విష్ణుప్రియ టైటిల్ విన్నర్ అవుతుందట. తన ఫేవరేట్ కంటెస్టెంట్ విష్ణుప్రియ అని చెప్పిన బేబక్క... టైటిల్ విన్నర్ ఆమెనే అని కుండబద్దలు కొట్టింది. 

బిగ్ బాస్ టైటిల్ ఎవరిదో తేల్చేసిన బెజవాడ బేబక్క, ఈసారి సంచలనమేనట!

11:01 AM IST:

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో రోజు రోజుకి కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పెరుగుతున్నాయి. భావోద్వేగాలు ఎక్కువవుతున్నాయి. గత రెండు రోజులుగా యాష్మి హైలైట్ అవుతోంది. ఆమె ఆగ్రహం, ప్రవర్తిస్తుంది విధానం పట్ల సోషల్ మీడియాలో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా డే 18 కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. 

11:00 AM IST:

ఈసారి యాష్మి.. నిఖిల్ పై విరుచుకుపడ్డట్లు అర్థం అవుతోంది. టాస్క్ విషయంలో నిఖిల్, యాష్మి మధ్య గొడవ చెలరేగింది. సంచాలక్ నిఖిల్ కి ఫేవర్ చేస్తున్నాడని యాష్మి వాదిస్తోంది. గట్టిగా కేకలు పెట్టింది. దీనితో నిఖిల్ కూడా అరవద్దు అంటూ ఆమెపై ఫైర్ అయ్యాడు. 

ఎవరిదైనా ఆకలే కదా అంటూ ఏడ్చేసిన విష్ణుప్రియ..ఈసారి హౌస్ లో యాష్మి Vs నిఖిల్

6:34 AM IST: