Associate Partner
Associate Partner
Associate Partner
ప్రస్తుత స్టేటస్ | ఎలిమినేటెడ్ |
---|---|
నిక్ నేమ్ | యష్మి |
పుట్టిన రోజు | ఆగస్టు 30, 1995 |
వయసు | 30 ఏళ్లు |
పుట్టిన ప్రాంతం | బెంగళూరు |
ప్రొఫెషన్ | నటన |
అలవాట్లు | ట్రావెలింగ్, పాటలు వినడం |
ఎలా ఫేమస్ | నాగ భైరవి సీరియల్ |
యష్మీ గౌడ దక్షిణ భారత టెలివిజన్, చలనచిత్ర నటి, ఆమె ప్రధానంగా కన్నడ, తెలుగు భాషల్లో పనిచేస్తోంది. యష్మీ 1995 ఆగస్టు 30వ తేదీ బుధవారం కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది.కాలేజీ రోజుల్లోనే యష్మీ మోడలింగ్ లో కెరీర్‌ని ప్రారంభించింది. ఒక రోజు స్నేహితులతో కలిసి ఆడిషన్‌కి వెళ్లి, 'విద్య వినాయక' సీరియల్ కోసం తన మొదటి ఆడిషన్‌లోనే ఎంపికైంది.
కెరీర్
2017లో యష్మీ కన్నడ టెలివిజన్ పరిశ్రమలో 'విద్య వినాయక' సీరియల్‌తో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత 'స్వాతి చినుకులు' సీరియల్‌తో తెలుగు టెలివిజన్ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. నాగ భైరవి సీరియల్‌తో పాపులర్ అయింది.
ఆమె వల్ల క్యారెక్టర్ పై నిందలు, అయినా నిలబడ్డాడు.. బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ మొత్తం ఎంత సంపాదించాడంటే
బిగ్ బాస్ షోలో మరో ఎలిమినేషన్ జరుగనుందా? 20 లక్షలతో ఆ కంటెస్టెంట్ వెళ్ళిపోతున్నాడా? షాకింగ్ ట్విస్ట్