HomeBigg Boss

Vishnu Priya Bhimeneni

విష్ణు ప్రియ భీమినేని
విష్ణు ప్రియ భీమినేని
ప్రస్తుత స్టేటస్హౌజ్ లో ఉన్నారు
నిక్ నేమ్విష్ణు ప్రియ
ప్రొఫెషన్యాంకర్‌, నటి
పుట్టిన రోజుఆగస్టు 27, 1990
వయసు34 ఏళ్లు
పుట్టిన ప్రాంతంహైదరాబాద్‌, India
అలవాట్లునటన, డాన్సులు, రీల్స్
ఎలా ఫేమస్రియాలిటీ షోస్

బయోగ్రఫీ

హైదరాబాద్ కి చెందిన విష్ణ ప్రియా భీమినేని తెలుగు సినిమాల్లో, బుల్లితెరపై రాణించింది. యాంకర్ గా కెరీర్‌ని ప్రారంభించింది విష్ణు ప్రియ. `పోరా పోవే` అనే ఆమెకి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఇందులో యాంకర్‌గా తానేంటో నిరూపించుకుంది. ఆ తర్వాత ఆమెకి షోస్‌ రాలేదు. దీంతో నటిగా సినిమా ప్రయత్నాలు చేసింది. తెలుగులో ఆమె `యమదొంగ`లో నటించింది. కన్నడలోనూ సినిమాలు చేసింది. ఈ క్రమంలో `వాంటెడ్‌ పండుగాడ్`తో గ్లామర్‌ పాత్రతో అలరించింది. అలాగే టీవీ షోస్‌లో పాల్గొంటూ రచ్చ చేస్తుంది. సోషల్‌ మీడియాలో గ్లామర్‌ ఫోటోలనుపంచుకుంటూ అలరిస్తుంది విష్ణు ప్రియ.

కెరీర్‌
విష్ణు ప్రియ ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా వచ్చింది. తనని తాను మౌల్డ్ చేసుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. డాన్సులతో ఇరగదీస్తూ మంచి ఫాలోయింగ్‌ని ఏర్పర్చుకుంది. నటిగా, యాంకర్‌గా రాణించే ప్రయత్నం చేస్తుంది. కానీ సక్సెస్‌ కాలేదు. ఈ క్రమంలో ఆమె బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్ 8లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఆమెకి హీరో అఖిల్ అంటే పిచ్చి.

Biography
@ Copyright 2024 Asianet News Media & Entertainment Private Limited