టేస్టీ తేజ
టేస్టీ తేజ
ప్రస్తుత స్టేటస్ఎలిమినేటెడ్
నిక్ నేమ్టేస్టీ తేజ
పుట్టిన రోజుజూన్‌ 12, 1994
వయసు30
పుట్టిన ప్రాంతంగుంటూరు
ప్రొఫెషన్ఫుడ్‌ బ్లాగర్‌
అలవాట్లుఫుడ్‌ బ్లాగర్‌
ఎలా ఫేమస్బిగ్‌ బాస్‌

బయోగ్రఫీ

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన టేస్టీ తేజ ముద్దు పేరు తెనాలీ తేజ. ఆ బాడీ లాంగ్వేజ్‌తో ఆయన పాపులర్‌ అయ్యాడు. ఫుడ్‌ బ్లాగర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. వివిధ ప్రాంతాలకు చెందిన ఫుడ్‌ని టేస్ట్ చేస్తూ ఎలా ఉన్నాయో వీడియోలు తీసి చెబుతుంటాడు. అలా పాపులారిటీని సొంతం చేసుకున్నాడు.

కెరీర్‌
టేస్టీ తేజకి స్మార్ట్ ఫోన్‌ ని ఉపయోగించుకుని పుడ్‌ బ్లాగర్గా మారిపోయాడు. దీని ద్వారానే సోషల్‌ మీడియాలో పాపులర్‌ అయ్యాడు. అదే ఆయనకు బిగ్‌ బాస్‌ ఛాన్స్ తెచ్చిపెట్టింది. గత సీజన్‌లో రచ్చ చేశాడు. తనదైన కామెడీతో నవ్వులు పూయించాడు. ఇప్పుడు మరోసారి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సారి ఎంటర్‌టైన్‌మెంట్‌కి కొదవ లేదని చెప్పొచ్చు.

Biography
@ Copyright 2024 Asianet News Media & Entertainment Private Limited