Associate Partner
Associate Partner
Associate Partner
ప్రస్తుత స్టేటస్ | ఎలిమినేటెడ్ |
---|---|
నిక్ నేమ్ | పృథ్వీరాజ్ |
పుట్టిన రోజు | అక్టోబరు 14, 1995 |
వయసు | 29 ఏళ్లు |
పుట్టిన ప్రాంతం | కర్నాటక |
ప్రొఫెషన్ | నటుడు |
అలవాట్లు | యాక్టింగ్ |
ఎలా ఫేమస్ | నాగ పంచమి సీరియల్, నీతోనే డ్యాన్స్ |
నటుడు పృథ్వీరాజ్ అసలు పేరు పృథ్వీరాజ్ శెట్టి. కర్నాకటకి చెందిన నటుడు. తాజాగా ఆయన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో పదకొండో కంటెస్టెంట్ గాఎంట్రీ ఇచ్చాడు. కన్నడకు పృథ్విరాజ్ శెట్టి తెలుగులో నాగ పంచమి సీరియల్, నీతోనే డ్యాన్స్ షోలతో పాపులర్ అయ్యాడు. కన్నడలో కూడా సీరియల్స్, సినిమాలు చేస్తూ తెలుగులో నటిస్తున్నాడు.
కెరీర్
కన్నడ నటులు తెలుగులో సత్తా చాటుతున్నారు. అలా కన్నడకి చెందిన పృథ్వీరాజ్ తెలుగులో సీరియల్స్ తో మెప్పిస్తున్నాడు. ఆయన నటించిన నాగ పంచమి సీరియల్ బాగా పాపులర్ అయ్యింది. ఇందులో ఆయన నటన మెప్పించింది. దీంతోపాటు ఆ మధ్య నీ తోనే ఢాన్స్ షోలోనూ పాల్గొని అలరించారు. సినిమాల్లోనూ మెరుస్తూ ఆకట్టుకుంటున్నాడు. బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు పొందాలని ఈ సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు పృథ్వీరాజ్.