Associate Partner
Associate Partner
Associate Partner
ప్రస్తుత స్టేటస్ | ఎలిమినేటెడ్ |
---|---|
నిక్ నేమ్ | ప్రేరణ |
పుట్టిన రోజు | జూన్ 18, 1996 |
వయసు | 28 ఏళ్లు |
పుట్టిన ప్రాంతం | హైదరాబాద్ |
ప్రొఫెషన్ | నటన |
అలవాట్లు | నటన, పాటలు పాడటం |
ఎలా ఫేమస్ | కృష్ణా ముకుందా మురారి సీరియల్ |
తెలంగాణకు చెందిన ప్రేరణ కంభం టీవీ సీరియల్స్‌లో యాక్టింగ్ చేస్తోంది. తెలుగు, కన్నడ భాషల్లో తనదైన గుర్తింపును సంపాదించింది. హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన ప్రేరణ, 1996 జూన్ 18న మంగళవారం జన్మించింది. ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తూ, దయానంద సాగర్ కాలేజ్‌లో విద్యను పూర్తి చేసింది.
కెరీర్
ప్రేరణకు సంగీతం ఎంతో ఇష్టం, ఆమె తరచుగా పాటలు వింటూ ఉంటుంది. 2017లో కన్నడలో 'హరహర మహాదేవ్' అనే సీరియల్ ద్వారా టెలివిజన్‌లోకి అడుగుపెట్టింది. కృష్ణా ముకుందా మురారి సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయింది.