Associate Partner
Associate Partner
Associate Partner
ప్రస్తుత స్టేటస్ | విన్నర్ |
---|---|
నిక్ నేమ్ | నిఖిల్ |
పుట్టిన రోజు | జూన్ 25 |
వయసు | NA |
పుట్టిన ప్రాంతం | మైసూర్ |
ప్రొఫెషన్ | నటన |
అలవాట్లు | నటన |
ఎలా ఫేమస్ | గోరింటాకు సీరియల్ |
కర్ణాటకకు చెందిన నిఖిల్ మలయక్కల్ ఇక్కడ తెలుగులో గోరింటాకు, అమ్మకు తెలియని కోయిలమ్మ, స్రవంతి.. లాంటి పలు సీరియల్స్ తో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సీరియల్స్ తో పాటు ఇక్కడి టీవీ షోలలో కూడా పాల్గొని పాపులర్ అయ్యాడు.
కెరీర్
తెలుగుతో పాటు అటు కన్నడలో నూ నిఖిల్‌కి ఫాలోయింగ్ ఉంది. కాంతార సినిమా హీరో రిషబ్ శెట్టి, బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ షర్మిత గౌడ (రుద్రాణి) సహా పలువురు నటీనటులతో నిఖిల్‌కి మంచి సంబంధాలు ఉన్నాయి.
ఆమె వల్ల క్యారెక్టర్ పై నిందలు, అయినా నిలబడ్డాడు.. బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ మొత్తం ఎంత సంపాదించాడంటే
బిగ్ బాస్ షోలో మరో ఎలిమినేషన్ జరుగనుందా? 20 లక్షలతో ఆ కంటెస్టెంట్ వెళ్ళిపోతున్నాడా? షాకింగ్ ట్విస్ట్