Associate Partner
Associate Partner
Associate Partner
ప్రస్తుత స్టేటస్ | ఎలిమినేటెడ్ |
---|---|
నిక్ నేమ్ | నైనిక |
పుట్టిన రోజు | ఆగస్టు 27, 2001 |
వయసు | 23 ఏళ్లు |
పుట్టిన ప్రాంతం | ఒడిశా |
ప్రొఫెషన్ | డాన్సర్ |
అలవాట్లు | డాన్స్, కొరియోగ్రఫీ |
ఎలా ఫేమస్ | ఢీ షో |
డాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నైనికా పుట్టి పెరిగింది ఒరిస్సాలో. జార్స్ గూడ అనే ప్రాంతంలో పుట్టి పెరిగింది. ఆమె వయసు 23 ఏళ్ళు. 2001 ఆగష్టు 27న నైనికా జన్మించింది. పుట్టుకతోనే నైనికాకి కష్టాలు మొదలయ్యాయి. ఆడపిల్ల పుట్టిందని ఆమె తండ్రి నిర్లక్ష్యం చేశారట. తల్లిని తనని అసలు పట్టించుకోలేదు అని నైనికా పలు సందర్భాల్లో తెలిపింది. ఒక రకంగా చెప్పాలంటే తండ్రి తనని బాల్యంలోనే వదిలేశారని నైనికా పేర్కొంది. దీనితో నైనికా తన తల్లితో కలసి ఒరిస్సా నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. శేఖర్ బాషా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో రెండో వారమే ఎలిమినేట్ అయ్యారు. కొడుకు పుట్టిన కారణంగా ఇతనిని బయటకు పంపినట్లు తెలుస్తోంది.
కెరీర్
డాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్ననైనికాకి చిన్నప్పటి నుంచే డ్యాన్స్ అంటే పిచ్చి. డ్యాన్స్ లో తన స్కిల్స్ పెంచుకుంటూ రాటుదేలింది. డాన్స్ ఇండియా డాన్స్ షోలో థర్డ్ ప్లేస్‌లో నిలిచింది. ఆ తర్వాత ఢీ షోలో పాల్గొంది. ఇందులో 13, 14వ సీజన్లలో మెరిసింది. డాన్సర్‌గా ఇరగదీసింది. సినిమాల్లో కమిట్‌మెంట్ అడగడంతో డాన్స్ పై ఫోకస్ పెట్టి స్టార్ అయిపోయింది. సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ఆకట్టుకుంటుంది. ఆమె డాన్స్ కి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారని చెప్పొచ్చు.
ఆమె వల్ల క్యారెక్టర్ పై నిందలు, అయినా నిలబడ్డాడు.. బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ మొత్తం ఎంత సంపాదించాడంటే
బిగ్ బాస్ షోలో మరో ఎలిమినేషన్ జరుగనుందా? 20 లక్షలతో ఆ కంటెస్టెంట్ వెళ్ళిపోతున్నాడా? షాకింగ్ ట్విస్ట్
ప్రియుడితో బిగ్ బాస్ నైనికా ఎందుకు బ్రేకప్ చేసుకుందంటే..తన తప్పేం లేదు, ఆ కారణం వల్లే వదిలించుకున్నా