Associate Partner
Associate Partner
Associate Partner
ప్రస్తుత స్టేటస్ | ఎలిమినేటెడ్ |
---|---|
నిక్ నేమ్ | నాగ మణికంఠ |
పుట్టిన రోజు | NA |
వయసు | NA |
పుట్టిన ప్రాంతం | ఆంధ్రప్రదేశ్ |
ప్రొఫెషన్ | నటుడు |
అలవాట్లు | యాక్టింగ్ |
ఎలా ఫేమస్ | కస్తూరి సీరియల్ |
నాగ మణికంఠ సోషల్ మీడియా పర్సన్ గా, బుల్లితెర నటుడిగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. కస్తూరి టివి సీరియల్ లో నటించాడు. బిగ్ బాస్ 8 లో ఇతడికి వచ్చిన ఛాన్స్ కెరీర్ కి ప్లస్ అవుతుంది అని చెప్పడంలో సందేహం లేదు.
కెరీర్
నాగ మణికంఠ మామూలు సాధారణ ఫ్యామిలీలో జన్మించాడు. చిన్నప్పుడే నాన్న చనిపోయాడు. పెద్దాయ్యక అమ్మ చనిపోయింది. దీంతో ఒంటరయ్యాడు. నటుడిగా నిరూపించుకోవాలని సీరియల్స్ చేశాడు. కానీ సాటిస్పాక్షన్ లేదు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లాడు. అక్కడ స్థిర పడలేకపోయాడు. ఇప్పుడు బిగ్ బాస్‌లో తానేంటో నిరూపించుకోవాలనుకుంటున్నాడు.
ఆమె వల్ల క్యారెక్టర్ పై నిందలు, అయినా నిలబడ్డాడు.. బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ మొత్తం ఎంత సంపాదించాడంటే
బిగ్ బాస్ షోలో మరో ఎలిమినేషన్ జరుగనుందా? 20 లక్షలతో ఆ కంటెస్టెంట్ వెళ్ళిపోతున్నాడా? షాకింగ్ ట్విస్ట్
బిగ్ బాస్ తెలుగు 8: హౌస్‌లోకి వస్తున్న 8 మంది వైల్డ్ కార్డ్స్ ఫైనల్ లిస్ట్, చివర్లో ఊహించని ట్విస్ట్!