Associate Partner
Associate Partner
Associate Partner
ప్రస్తుత స్టేటస్ | ఎలిమినేటెడ్ |
---|---|
నిక్ నేమ్ | నబీల్ అఫ్రిది |
పుట్టిన రోజు | ఫిబ్రవరి 22, 1998 |
వయసు | 26 ఏళ్లు |
పుట్టిన ప్రాంతం | వరంగల్ |
ప్రొఫెషన్ | యూట్యూబర్ |
అలవాట్లు | యాట్యూబర్ |
ఎలా ఫేమస్ | వరంగల్ డైరీస్ యూట్యూబ్ చానెల్ |
నబీల్ అఫ్రిదీ యూట్యూబర్‌గా కెరీర్‌ని ప్రారంభించాడు. సినిమాల్లో రాణించాలనే ఆశతో ఆయన ఈ రంగంలోకి అడుగుపెట్టాడు. తండ్రి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో దూసుకెళ్లాడు. యూట్యూబర్‌గా ఎన్నో ప్రయత్నాలు చేశాడు. సక్సెస్ కాలేదు. దీంతో ఫ్రాంక్ వీడియోలు చేయడం స్టార్ట్ చేశాడు. ఇవి క్లిక్ అయ్యాయి. దీంతో అఫ్రిదీ లైఫ్ మారిపోయింది.
కెరీర్
వరంగల్‌కి చెందిన నబీల్ అఫ్రిదీ.. వరంగల్ డైరీస్ యూట్యూబ్‌లో బాగా ఫేమస్. దీంతో లోకల్‌గా తాను కింగ్ అయిపోయాడు. యూట్యూబ్‌లో తను స్టార్ అయిపోయాడు. ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మారిపోయాడు. ఇప్పుడు క్రేజీ స్టార్‌గా మారాడు అఫ్రిదీ. క్రేజీ వీడియోలో తన ఫాలోయింగ్‌ని పెంచుకున్నాడు. నబీల్ యూట్యూబ్ ఛానల్ ని ఏకంగా 1.62 మిలియన్ ఫాలో అవుతున్నారు. ఇతడు సోషల్ అవేర్నెస్ వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యాడు. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వాలనే డ్రీమ్‌తో హార్డ్ వర్క్ చేశాడు. ఎట్టకేలకు సాధించాడు. బిగ్ బాస్ సీజన్ 8లో 14 మంది కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు.