Associate Partner
Associate Partner
Associate Partner
ప్రస్తుత స్టేటస్ | ఎలిమినేటెడ్ |
---|---|
నిక్ నేమ్ | సీత |
పుట్టిన రోజు | అక్టోబరు 14 |
వయసు | NA |
పుట్టిన ప్రాంతం | నంద్యాల |
ప్రొఫెషన్ | నటి |
అలవాట్లు | నటన |
ఎలా ఫేమస్ | బేబీ |
కిర్రాక్ సీత పుట్టింది నంధ్యాల. అక్కడే స్కూలింగ్ చేసింది. ఆ తర్వాత హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యారు. ఉప్పల్లో ఉంటున్నారు. ఉన్నత చదువులు చేసింది. ఆ తర్వాత సినిమాల్లోకి రావాలనుకుంది. ఈ క్రమంలో కష్టాలు ఫేస్ చేసింది. పొట్టిగా ఉందనే కామెంట్లతో బాధపడకుండా తానేంటో నిరూపించుకుంది. `బేబీ` సినిమాతో పాపులర్ అయ్యింది.
కెరీర్
కిర్రాక్ సీత.. యూట్యూబ్ వీడియోలతో పాపులర్ అయ్యింది. 7ఆర్ట్స్ యూట్యూబ్ చానెల్‌లోచేరి తనదైన కామెడీ, ఫన్నీ వీడియాలతో ఆకట్టుకుంది. అవి సీతకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది. ఈ క్రమంలో `బేబీ` సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఒక్క సినిమాతో పాపులర్ అయిపోయింది. తానేంటో నిరూపించుకునేందుకు ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 8లోకి అడుగుపెట్టింది.
ఆమె వల్ల క్యారెక్టర్ పై నిందలు, అయినా నిలబడ్డాడు.. బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ మొత్తం ఎంత సంపాదించాడంటే
బిగ్ బాస్ షోలో మరో ఎలిమినేషన్ జరుగనుందా? 20 లక్షలతో ఆ కంటెస్టెంట్ వెళ్ళిపోతున్నాడా? షాకింగ్ ట్విస్ట్
బిగ్ బాస్ తెలుగు 8: హౌస్‌లోకి వస్తున్న 8 మంది వైల్డ్ కార్డ్స్ ఫైనల్ లిస్ట్, చివర్లో ఊహించని ట్విస్ట్!