Associate Partner
Associate Partner
Associate Partner
ప్రస్తుత స్టేటస్ | విన్నర్ |
---|---|
నిక్ నేమ్ | రోహిణి |
పుట్టిన రోజు | సెప్టెంబర్ 08, 1990 |
వయసు | 34 |
పుట్టిన ప్రాంతం | విశాఖపట్నం |
ప్రొఫెషన్ | కమెడియన్ |
అలవాట్లు | యాక్టింగ్ |
ఎలా ఫేమస్ | జబర్దస్త్ షో |
విశాఖపట్నంకి చెందిన రోహిణి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బిటెక్ చేసింది. దూరదర్శన్‌లో గేమ్ షోకి యాంకర్‌గా కెరీర్‌ని స్టార్ట్ చేసింది. ఆ తర్వాత టీవీ సీరియల్స్, సినిమాలు, టీవీ షోస్ చేస్తూ స్టార్ కమెడియన్‌గా ఎదిగింది.
కెరీర్
రోహిణి యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత `కొంచెం ఇష్టం, కొంచెం కష్టం` అనే సీరియల్ చేసింది. ఈ క్రమంలో `జబర్దస్త్ ` షోలో పాల్గొనే అవకాశం వచ్చింది. తనదైన కమెడీతో నవ్వులు పూయించింది. అలాగే `బిగ్ బాస్ తెలుగు 3`లో పాల్గొని రచ్చ చేసింది. ఇప్పుడు కూడా ఇప్పుడు మరోసారి రచ్చ చేసేందుకు బిగ్ బాస్ తెలుగు 8కి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది.