HomeBigg Boss

Bezawada Bebakka

మధు నెక్కంటి
మధు నెక్కంటి
ప్రస్తుత స్టేటస్ఎలిమినేటెడ్
నిక్ నేమ్బెజవాడ బేబక్క
ప్రొఫెషన్యూట్యూబర్‌, సింగర్‌
పుట్టిన రోజుమే 31, 1996
వయసు28 ఏళ్లు
పుట్టిన ప్రాంతంఆంధ్రప్రదేశ్‌, India
అలవాట్లుపాటలు పాడటం
ఎలా ఫేమస్గాయకుడు

బయోగ్రఫీ

బెజవాడ బేబక్క అసలు పేరు మధు నెక్కంటి. ఆమె ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావుకి బంధువు. ఆయన ఆమెకి పెదనాన్న అవుతారు. కరోనా సమయంలో రీల్స్ తో బాగా వైరల్ అయ్యింది. అమెరికాలో చేసిన వీడియో ట్రెండ్‌ అయ్యాయి. దీంతోపాటు డిఫరెంట్ గా రీల్స్ చేస్తూ అలరించింది. ఈమె బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో తొలివారమే ఎలిమినేట్ అయ్యారు.

కెరీర్‌
బెజవాడ బేబక్క కరోనా టైమ్ లో రీల్స్ తో బాగా ఫేమస్ అయ్యింది. ఆమె ఈమధ్య వరకూ కూడా అమెరికాలో ఉంటూ.. రీసెంట్ గా ఇండియాలో అడుగు పెట్టారు. అమెరికా పౌరసత్వం ఉన్న మధు నెక్కంటి... ఇండియాలో సెటిలో సెటిల్ అయ్యారు. ఇక్కడే సోషల్ మీడియా సెలబ్రిటీగా మారిపోయారు.మధు నెక్కంటి చేసే రీల్స్ లో ముంచు లక్ష్మీతో చేసిన రీల్స్.. ఆమెను ఇమిటేట్ చేయడం బాగా వర్కైట్ అయ్యింది. ఆమె తెలుగులో కొన్ని సినిమాల్లో కూడా నటించారు. హీరో శ్రీకాంత్‌ సరసన హీరోయిన్‌గా కూడా నటించింది. అందరూ బాగుండాలి అందులో నేను బాగుండాలి", "24 కిసెస్‌", "మళ్లీ పెళ్లి" వంటి సినిమాల్లో ఆమె నటించి మెప్పించారు. తెలుగు ఇండస్ట్రీలో మధు నెక్కంటి దాదాపు గా 20 సినిమాల వరకు చేశారు.

Biography
@ Copyright 2024 Asianet News Media & Entertainment Private Limited