HomeBigg Boss

Abhay Naveen

అభయ్ నవీన్
అభయ్ నవీన్
ప్రస్తుత స్టేటస్హౌజ్ లో ఉన్నారు
నిక్ నేమ్అభయ్
ప్రొఫెషన్నటన
పుట్టిన రోజునవంబరు 1, 1989
వయసు36 ఏళ్లు
పుట్టిన ప్రాంతంసిద్ధిపేట, India
అలవాట్లునటన, దర్శకత్వం
ఎలా ఫేమస్పెళ్లి చూపులు సినిమా

బయోగ్రఫీ

1987 నవంబర్ 1న సిద్దిపేటలో జన్మించాడు. గ్రాడ్యుయేషన్‌ తర్వాత ఒక థియేటర్ గ్రూప్‌ లో చేరాడు. అతని మొదటి సినిమా 2014లో వచ్చిన బొమ్మల రామారం. 2016లో వచ్చిన #పెళ్లిచూపులు సక్సెస్‌ తర్వాత, #వరుణ్‌తేజ్, #ఆది పినిశెట్టి, #సుధీర్‌బాబు, ఇంకా మరికొందరితో కలిసి నటించాడు.

కెరీర్
అభయ్ బేతిగంటి, నటుడిగా #పెళ్లిచూపులు లో విష్ణు పాత్రతో గుర్తింపు పొందాడు. #పెళ్లిచూపులు బ్లాక్‌బస్టర్‌కి ముందు నుంచే అతను నటనలో ఉన్నాడు, చాలానే వెబ్ సిరీస్‌లలో నటించాడు. 2016 నుంచి ఇప్పటివరకు ఆయన చాలా వెబ్ సిరీస్‌లలో భాగం అయ్యాడు. వాటిలో ఒకటి #పిల్లా మినీ వెబ్ సిరీస్.

Biography
@ Copyright 2024 Asianet News Media & Entertainment Private Limited