Woman
చలికాలంలో కామన్ గా అందరూ పొడి చర్మం సమస్యతో బాధపడుతూ ఉంటారు. ముఖం, చేతులు, కాళ్లు పగిలిపోతూ ఉంటాయి. ఈ సమస్యను తగ్గించే బెస్ట్ చిట్కాలు ఇవి
ఓట్స్ పేస్ట్‌లా చేసి శరీరానికి రాసుకోండి. ఇది పొడి చర్మాన్ని తగ్గిస్తుంది. స్కిన్ ని చాలా తేమగా ఉంచుతుంది.
పొడి చర్మాన్ని తగ్గించడానికి కొబ్బరి నూనె సహాయపడుతుంది. స్నానం చేసే ముందు శరీరానికి కొబ్బరి నూనె రాసుకోండి.
పెట్రోలియం జెల్లీ పొడి చర్మాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
పొడి చర్మాన్ని తగ్గించడంలో ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. బ్లూబెర్రీ, టమాటా, క్యారెట్, బీన్స్, శనగలు, పప్పులు వంటివి తినండి.
సాల్మన్, అయిల, ట్యూనా, వంటి చేపలను ఆహారంలో చేర్చుకోండి.
స్నానం చేసిన తర్వాత చేతులు, కాళ్ళకు మాయిశ్చరైజర్ రాసుకోవడం మర్చిపోవద్దు. రోజుకి రెండుసార్లు రాసుకోండి.
ఆడవాళ్లకు షుగర్ ఉంటే ఏమౌతుందో తెలుసా
ముఖానికి రోజూ రోజ్ వాటర్ రాస్తే జరిగే మ్యాజిక్ ఇదే
40 ఏళ్లు దాటిన స్త్రీలు ఇవి తప్పకుండా తినాలి
బియ్యం నీళ్లతో ఎన్ని లాభాలున్నాయో తెలుసా