Woman
40 ఏళ్లు దాటిన స్త్రీలకు ఎముకల బలహీనత సమస్య మొదలవుతుంది.
ఎముకలు వీక్ అయితే అనేక రోగాలు వస్తాయి. అందుకే పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం.
ఒమేగా 3 ఉన్న చేపలు ఎముకలకు చాలా మంచివి.
చియా, అవిసె గింజలు ఎముకలను స్ట్రాంగ్ గా మారుస్తాయి.
పాల ఉత్పత్తుల్లో కాల్షియం, విటమిన్ డి ఉంటాయి. ఇవి ఎముకలకు చాలా మంచివి.
బెర్రీ పండ్లలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి ఎముకలను వీక్ కాకుండా కాపాడతాయి.
చిలగడదుంపలో విటమిన్ ఎ, సి, పొటాషియం వంటివి ఉన్నాయి. ఇవి ఎముకలను బలంగా మారుస్తాయి.