సంస్కృతంలో తల్లిని మాతృ, అమ్మ అని పిలుస్తారు. అలాగే.. హిందీలో తల్లిని మా, మాతా, అమ్మ, ఐ అని సంభోదిస్తారు.
బెంగాలీలో తల్లిని మా, మాతా, అమ్మ అని పిలువగా.. మరాఠీలో తల్లిని "అయి" అని పిలుస్తారు.
గుజరాతీలో తల్లిని మాతా, అమ్మ అని పిలుస్తుండగా.. తమిళంలో తల్లిని ’అమ్మ’ అని సంబోధిస్తారు.
తెలుగులో తల్లిని అమ్మ అని, కన్నడలోనూ తల్లిని ’అమ్మ’ లేదా తాయి అని పిలుస్తారు.
మలయాళంలో తల్లిని అమ్మ అని , ఒడియాలో కూడా తల్లిని ’అమ్మ’ లేదా ’మాతా’ అని అంటారు.
పంజాబీలో తల్లిని ’మాతాజీ’ లేదా ’బేబే’ అని, అస్సామీలో ’ఐ’, ’మాతా’, ’అమ్మ’ అని పిలుస్తారు.
కాశ్మీరీలో తల్లిని ’మౌజ్’ అని, ఉర్దూలో తల్లిని ’అమ్మీ’ అని సంబోధిస్తారు.