అందమైన చేతులకు 3D మెహందీతో కొత్త అందం
Telugu

అందమైన చేతులకు 3D మెహందీతో కొత్త అందం

బ్యాక్ హ్యాండ్ 3D డిజైన్
Telugu

బ్యాక్ హ్యాండ్ 3D డిజైన్

బ్యాక్ హ్యాండ్‌లో ఈ 3D మెహందీ పాటర్న్ చాలా డిఫరెంట్‌గా, స్టైలిష్‌గా ఉంటుంది. ఇందులో పువ్వుల డిజైన్ చాలా అద్భుతంగా, అందంగా కనిపిస్తుంది.

ఫుల్ బ్యాక్ సైడ్ 3D డిజైన్
Telugu

ఫుల్ బ్యాక్ సైడ్ 3D డిజైన్

బ్యాక్ సైడ్‌లో ఈ 3D మెహందీ ఫుల్ డిజైన్ చూడటానికి మాత్రమే కాదు.. పండిన తర్వాత కూడా చాలా అందంగా, అద్భుతంగా ఉంటుంది.

సింపుల్ బ్యాక్ సైడ్ 3D డిజైన్
Telugu

సింపుల్ బ్యాక్ సైడ్ 3D డిజైన్

సింపుల్ బ్యాక్ సైడ్ మెహందీ డిజైన్ అరచేతిపై చాలా అందంగా ఉంటుంది. మీ చేతులు పొడవుగా, వెడల్పుగా ఉంటే ఈ 3D డిజైన్‌ను ట్రై చేయండి. 

Telugu

3D సర్కిల్ డిజైన్

3D పాటర్న్‌లో మీరు ఈ సర్కిల్ మెహందీని కూడా వేసుకోవచ్చు. మధ్యలో లోటస్ వేసి దానికి 3D లుక్ ఇవ్వండి. ఆపై చుట్టూ పూలు వేసి డిజైన్‌ను పూర్తి చేయండి.

Telugu

ఫుల్ ఫ్రంట్ హ్యాండ్ 3D డిజైన్

అరచేతిలో మాత్రమే మెహందీ వేసుకోవాలనుకుంటే, మీరు ఈ 3D మెహందీ పాటర్న్‌ను ట్రై చేయండి. ఈ మెహందీ డిజైన్‌ను మీ ఫ్రంట్ హ్యాండ్‌లో వేసుకుని అరచేతి అందాన్ని పెంచుకోండి.

Telugu

3D బ్రైడల్ మెహందీ డిజైన్

3D మెహందీ డిజైన్లలో ఈ బ్రైడల్ పాటర్న్ చాలా అద్భుతమైన, విభిన్నమైన డిజైన్. ఈ పాటర్న్ వధువు చేతిని పూర్తిగా డిజైన్‌తో నింపుతుంది. ఇది పండిన తర్వాత చాలా అందంగా కనిపిస్తుంది.

Vat Savitri Vrat : వరలక్ష్మీ వ్రతం పూజ కోసం ఎలాంటి చీర కట్టుకోవాలి?

Mehendi designs: అందమైన మెహెందీ డిజైన్ల కోసం వెతుకుతున్నారా ?

మీ చేతుల అందాన్ని పెంచే రింగ్స్. . స్టైలిష్ డిజైన్లు మీ కోసం !

టానింగ్, సన్‌బర్న్ మధ్య అసలైన తేడాలివే: లక్షణాలు, చికిత్స వివరాలివిగో