పౌర్ణమి రోజు ఈ 7 ప్రదేశాలు తప్పకుండా చూడాలి
Telugu

పౌర్ణమి రోజు ఈ 7 ప్రదేశాలు తప్పకుండా చూడాలి

ఉదయ్‌పూర్, రాజస్థాన్
Telugu

ఉదయ్‌పూర్, రాజస్థాన్

పౌర్ణమి రోజు ఉదయ్‌పూర్ సరస్సులు, రాజభవనాలు చంద్రకాంతిని ప్రతిబింబిస్తాయి. అప్పుడు ఈ నగరం బంగారు రంగులో మెరుస్తుంది. 

చంద్రతాల్, హిమాచల్ ప్రదేశ్
Telugu

చంద్రతాల్, హిమాచల్ ప్రదేశ్

చంద్రతాల్ అంటే మూన్ లేక్ అని అర్థం. పేరుకు తగ్గట్టుగానే చంద్రతాల్ హిమాలయ శిఖరాల మధ్య ఉంటుంది. పౌర్ణమి రోజు అందంగా మెరుస్తుంది.

నీర్మహల్, త్రిపుర
Telugu

నీర్మహల్, త్రిపుర

రుద్రసాగర్ సరస్సుపై నిర్మించిన ఈ అద్భుతమైన రాజభవనం పౌర్ణమి వెలుగులో మరింత అద్భుతంగా కనిపిస్తుంది.

Telugu

త్సో మోరిరి, లడఖ్

ఎత్తైన ప్రదేశంలో త్సో మోరిరి లో ప్రవహించే జలాలు చంద్రుడు, నక్షత్రాల కాంతిని ప్రతిబింబిస్తాయి. పౌర్ణమి రోజు ఈ నదీ జలాలు మెరిసిపోతూ కనిపిస్తాయి. 

Telugu

కేరళ బ్యాక్ వాటర్స్

పౌర్ణమి రాత్రి కేరళ బ్యాక్ వాటర్స్ ద్వారా హౌస్ బోట్ ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. నీటిపై చంద్రుని ప్రతిబింబం ప్రశాంతమైన అనుభూతిని కలిగిస్తుంది. 

Telugu

కచ్ ఎడారి, గుజరాత్

కచ్ అంటే విశాలమైన ఉప్పు ఎడారి. ఇది పౌర్ణమి రోజు మెరిసే అద్దంలా మారిపోతుంది. చంద్రుని కాంతి ప్రతిబింబిస్తుంటే చూడటానికి చాల అద్భుతంగా ఉంటుంది. 

Telugu

తాజ్ మహల్, ఆగ్రా

తాజ్ మహల్ తెల్లని పాలరాయి పౌర్ణమి రోజు మెరుస్తూ కనిపిస్తుంది. దాని అందం ఆ రోజు రెట్టింపు అవుతుంది. 

ట్రెక్కింగ్ ఇష్టమా.. హిమాలయాలోని ఈ సీక్రెట్ స్పాట్స్ కు వెళ్లండి!

మీకు ట్రెక్కింగ్ ఇష్టమా? హిమాలయాల్లో 10 సీక్రెట్ పాయింట్లు ఇవే..

Emergency Kit: ఎమర్జెన్సీ కిట్ లో ఉండాల్సిన వస్తువులివే..!

Free Train: 75 ఏళ్లుగా ఉచిత రైలు ప్రయాణం.. ఎక్కడంటే?