Spiritual

ఇంటి మెయిన్ డోర్ పై ఓమ్ రాస్తే ఏమౌతుంది?

పాజిటివ్ ఎనర్జీ..

ఓం పాజిటివ్ ఎనర్జీకి మూలం. ఇంటి మెయిన్ డోర్ దగ్గర పెట్టుకుంటే ప్రశాంతత, ఆనందం కలుగుతాయి. జీవితంలో మంచి మార్పులు వస్తాయి..

 

మానసిక ప్రశాంతత

ఓం గుర్తు మనశ్శాంతి, సమతుల్యత ఇస్తుంది. ఇంట్లో ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, టెన్షన్ తగ్గుతుంది, కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది.

ధన, శ్రేయస్సు పెరుగుదల

ఓం శ్రేయస్సుకి చిహ్నం. వాస్తు ప్రకారం ఇంటి ముఖద్వారం దగ్గర పెడితే సుఖశాంతులు, ధనధాన్యాలు పెరుగుతాయి.

చెడు నుంచి రక్షణ

ఓం గుర్తు చెడు శక్తులను తొలగిస్తుంది. ఇంట్లో చెడును దూరం చేసి, మంచి వాతావరణం కల్పిస్తుంది.

ఆరోగ్యం మెరుగు

ఓం గుర్తు ఇంట్లో ఉంటే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రశాంతతని కలిగించడమే కాకుండా, ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది.

ప్రేమ, సామరస్యం పెరుగుతాయి

ఓం గుర్తు ఇంట్లో ప్రేమ, సామరస్యాన్ని పెంచుతుంది. కుటుంబ సభ్యుల మధ్య మంచి సంబంధాలు ఏర్పడటానికి, అవగాహన పెరగడానికి సహాయపడుతుంది.

ఉల్లి, వెల్లుల్లి తినడం పాపమా? శాస్త్రం ఏం చెబుతోంది

పాండవులు అజ్ఞాతవాసాన్ని ఎక్కడ.. ఏ పేర్లతో గడిపారో తెలుసా?

కురుక్షేత్రంలో ధర్మరాజు చంపిన మామ ఎవరో తెలుసా?

తలుపులపై దేవుని రూపాలు ఉండటం దోషమా?