భార్యభర్తలు చెప్పుకోవాల్సిన అబద్ధాలు ఇవే

Relations

భార్యభర్తలు చెప్పుకోవాల్సిన అబద్ధాలు ఇవే

<p>మీ బంధాన్ని బలోపేతం చేసే కొన్ని అబద్ధాలు ఉన్నాయి. కొన్నిసార్లు అబద్ధాలు చెప్పడం వల్ల దంపతుల మధ్య బంధం బలపడుతుందట.</p>

భాగస్వామితో అబద్ధాలు చెప్పాలా?

మీ బంధాన్ని బలోపేతం చేసే కొన్ని అబద్ధాలు ఉన్నాయి. కొన్నిసార్లు అబద్ధాలు చెప్పడం వల్ల దంపతుల మధ్య బంధం బలపడుతుందట.

<p>మీ భాగస్వామి మీకు ఏదైనా గిఫ్ట్ ఇస్తే, దానిని మెచ్చుకోండి. బహుశా మీకు ఆ గిఫ్ట్ నచ్చకపోవచ్చు. అయినా సరే, ఇది చాలా స్పెషల్ అని చెప్పండి.</p>

గిఫ్ట్‌ను ఎప్పుడూ మెచ్చుకోండి

మీ భాగస్వామి మీకు ఏదైనా గిఫ్ట్ ఇస్తే, దానిని మెచ్చుకోండి. బహుశా మీకు ఆ గిఫ్ట్ నచ్చకపోవచ్చు. అయినా సరే, ఇది చాలా స్పెషల్ అని చెప్పండి.

<p>మీరు చెప్పే చిన్న మాట భాగస్వామి మనోధైర్యాన్ని పెంచుతుంది. ఇల్లు, ఆఫీసు రెండింటిలోనూ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి, అప్పుడప్పుడు పొగడాలి.</p>

మనోధైర్యాన్ని పెంచండి

మీరు చెప్పే చిన్న మాట భాగస్వామి మనోధైర్యాన్ని పెంచుతుంది. ఇల్లు, ఆఫీసు రెండింటిలోనూ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి, అప్పుడప్పుడు పొగడాలి.

వంటను మెచ్చుకోండి

మీ భాగస్వామి మీకోసం ప్రేమతో ఏదైనా చేస్తే, వారి కష్టాన్ని గుర్తించండి. వంటలో ఏదైనా తక్కువ ఉండొచ్చు. కానీ ఆ లోపాన్ని పట్టించుకోకుండా మెచ్చుకోండి.

లుక్ గురించి పొగడండి

మీ భాగస్వామి కొత్త లుక్‌లో ఉంటే, అది మీకు నచ్చకపోయినా ఎగతాళి చేయకండి. అప్పుడు మెచ్చుకోండి. తర్వాత నెమ్మదిగా మీ అభిప్రాయం చెప్పొచ్చు.

మిస్ యూ చెప్పండి

మీకు ఎప్పుడూ మీ భాగస్వామి గుర్తుకు రావడం సాధ్యం కాదు. కానీ, మీరు మీ భాగస్వామితో నాకు నువ్వు గుర్తుకొస్తున్నావని చెప్తే, మీ ప్రేమ తెలుస్తుంది.

Chanakya Niti: చాణక్యుడి ప్రకారం ఈ పరీక్షలో పాసైన వారే నిజమైన ఆప్తులు!

Relationship: లైఫ్ పాట్నర్ సంతోషం కోసం ఈ 5 అబద్ధాలు చెప్పొచ్చట..!

పెళ్లయ్యాక ఎఫైర్స్‌.. ఈ దేశాల్లోనే అధికం. టాప్‌ 10 కంట్రీస్‌

ఇలాంటి అత్తగారు ఉంటే కోడళ్లకు నరకమే