పిల్లలకు ఈ పేర్లు పెడితే దుర్గా దేవి ఆశీస్సులు ఉన్నట్లే..!

pregnancy & parenting

పిల్లలకు ఈ పేర్లు పెడితే దుర్గా దేవి ఆశీస్సులు ఉన్నట్లే..!

<p>శాంభవి అంటే శివుడి భార్య. శాంభవి గౌరీ మాత పేరు కూడా అవుతుంది.</p>

శాంభవి

శాంభవి అంటే శివుడి భార్య. శాంభవి గౌరీ మాత పేరు కూడా అవుతుంది.

<p>నిత్య అంటే ఎల్లప్పుడూ ఉండేది. నిత్య పేరు వినడానికి చాలా బాగుంటుంది.</p>

నిత్య

నిత్య అంటే ఎల్లప్పుడూ ఉండేది. నిత్య పేరు వినడానికి చాలా బాగుంటుంది.

<p>అపరాజిత అంటే దుర్గామాత పేరు. ఈ పేరుకు ఓటమి లేదని అర్థం.</p>

అపరాజిత

అపరాజిత అంటే దుర్గామాత పేరు. ఈ పేరుకు ఓటమి లేదని అర్థం.

ఐశాని

ఐశాని పేరు చాలా ట్రెండీ గా ఉంటుంది. ఐశాని అంటే శక్తి అని అర్థం.

సాధిక

సాధిక అంటే ఏదైనా సాధించే వ్యక్తి. కొత్త పేరు కావాలంటే సాధిక అని పెట్టొచ్చు.

అనికా

అనికా కూడా దుర్గామాత పేరే. ఈ పేరుకు తెలివైన, అందమైన అమ్మాయి అని అర్థం.

దుర్గా

మీ పాపకు దుర్గా అని కూడా పేరు పెట్టొచ్చు. ఇది పాత పేరు అయినా ఎప్పటికీ ట్రెండీగానే ఉంటుంది.

Silver: పిల్లలకు వెండి కడియం, చైన్ పెడితే ఏమవుతుందో తెలుసా?

Nicknames: చిన్ని పాపకు ముద్దు పేరు పెట్టాలా? వీటిని ట్రై చేయండి!

పిల్లలకు తెలివితేటలు పెరగాలంటే ఇవి తప్పకుండా పెట్టండి

అబ్బాయిలకు ఈ పేరు పెట్టండి.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.