pregnancy & parenting
ఆధార్ అంటే ఆధారం లేదా సూర్యుడిలా ప్రకాశవంతమైందని అర్థం.
ఆధవ్ అంటే పాలకుడు అని అర్థం
అర్నవ్ కి అర్థం అద్భుతం, సాగరం, సముద్రం, విశాలమైన
శుభం అంటే విజేత, సద్గుణవంతుడు, శుభం, అదృష్టం
ఈ పేరుకు అర్థం మంచి స్నేహితుడు
ఈ పేరుకు అర్థం శుభం, శివుడు, అనుకూలమైంది.
రయాన్ అంటే రాజు, చిన్న పాలకుడు, రాజవంశం
ఈ పేరుకు అర్థం దివ్యమైన లేదా దైవిక భాగం
నితిన్ అంటే కొత్త మార్గం చూపించే వ్యక్తి
ఈ పేరుకు అర్థం అందమైన, రత్నం, శివుడు
ఈ పేరుకు అర్థం చంద్రుడు
ఈ పేరుకు అర్థం తేనె లేదా పాలు.
ఓజస్ అంటే వెలుగు, శక్తి, కాంతితో నిండి ఉండటం.