pregnancy & parenting

పిల్లలకు ఆవుపాలు మంచివా? గేదె పాలు మంచివా?

Image credits: Pride of Cows

పోషకాలు

బర్రెపాలు చాలా చిక్కగా ఉంటాయి. ఈ పాలలో ప్రోటీన్లు, కొవ్వు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇవి అరగడానికి చాలా సమయం పడుతుంది. అలాగే ఆవుపాలు చిన్నపిల్లలకు చాలా సులువుగా జీర్ణమవుతాయి. 


 

Image credits: Getty

కొవ్వు శాతం

బర్రెపాలలో ఆవుపాల కంటే 3-4% కొవ్వు ఎక్కువగా ఉంటుంది. దీంతో బర్రెపాలు చాలా చిక్కగా ఉంటాయి. కానీ ఈ పాలను తాగితే బరువు పెరుగుతారు. జీర్ణ సమస్యలు వస్తాయి.పిల్లలకు ఆవు పాలే మంచివి. 

 

Image credits: Pride of Cows

ప్రోటీన్, కాల్షియం

ప్రోటీన్లు, కాల్షియం బెర్రపాలలో ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. ఆవుపాలే రోజు తాగడానికి మంచివంటారు ఆరోగ్య నిపుణులు. 

Image credits: Getty

విటమిన్ ఎ, డి

బర్రెపాలలో ఎక్కువగా ఉండే విటమిన్ ఎ మన కళ్లను, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే ఆవుపాలు, బర్రెపాలలో ఉండో విటమిన్ డి కాల్షియం శోషణకు అవసరం.

Image credits: Freepik

జీర్ణశక్తి

ఆవుపాలలో కొవ్వు తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పాలు సులువుగా జీర్ణమవుతాయి. దీనివల్ల కడుపు నొప్పి రాదు. 

Image credits: Freepik

కొలెస్ట్రాల్

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఆవుపాలలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. గుండెకు సంబంధించిన సమస్యలున్నవారికి ఆవుపాలే మంచివని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

 

Image credits: Getty

రుచి, చిక్కదనం

ఆవుపాల కంటే బర్రెపాలే చిక్కగా, టేస్టీగా ఉంటాయి. అందుకే కొంతమంది పిల్లలు బర్రెపాలనే ఎక్కువగా తాగుతారు. కానీ పిల్లలకు  ఆవుపాలే మంచివి. 
 

Image credits: Getty

ఇవి తింటే పిల్లల పిల్లల జ్ఞాపకశక్తి పెరుగుతుంది

పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నారా? కచ్చితంగా తినాల్సనవి ఇవే

పిల్లలు మొండిగా, చెప్పిన మాట వినకుండా ఎందుకు ఉంటారో తెలుసా

పిల్లల్లో మలబద్దకం సమస్య తగ్గించేదెలా?