pregnancy & parenting
పిల్లలకు రెగ్యులర్ గా ఎండు ద్రాక్ష ను అందించడం వల్ల వారి మలబద్దకం సమస్యను తగ్గించవచ్చు.
ఫైబర్ అధికంగా ఉండే ఖర్జూరం మలబద్ధకం తగ్గించడానికి సహాయపడుతుంది.
కమలాపండులో విటమిన్ సి, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
విటమిన్లు, ఫైబర్ అధికంగా ఉండే ఆపిల్ తినడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది.
పాలకూరలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం తగ్గించడంలో సహాయపడుతుంది.
ఫైబర్ అధికంగా ఉండే చిలగడదుంప తినడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది.
ఫైబర్ అధికంగా ఉండే అంజీర పండ్లు మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
ఆహార నిపుణులు లేదా వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే మీ ఆహారంలో మార్పులు చేయండి.
పిల్లల ముందు పేరెంట్స్ గొడవపడితే ఏమౌతుంది?
పేరెంట్స్ స్ట్రిక్ట్ గా ఉంటే, పిల్లలు ఇలానే తయారౌతారు
పిల్లలకు గుండెపోటు ఎందుకొస్తుంది? రాకుండా ఉండాలంటే ఏం చేయాలి
పిల్లలకి రోజూ స్నానం చేయించాలా