pregnancy & parenting

ఇవి తింటే పిల్లల పిల్లల జ్ఞాపకశక్తి పెరుగుతుంది

Image credits: Getty

ఆహారాలు

నిపుణుల ప్రకారం.. కొన్ని రకాల ఆహారాలు పిల్లల జ్ఞాపకశక్తిని పెంచడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి.అవేంటంటే?

Image credits: Getty

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

హెల్తీ ఫుడ్స్ ను పెట్టడం పిల్లల ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. దీంతో పిల్లలు జబ్బులకు దూరంగా ఉంటారు. 

Image credits: Getty

బ్లూబెర్రీ

 బ్లూబెర్రీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మీ మెదడు అభివృద్ధికి సహాయపడుతాయి. అంతేకాదు వారి మెమోరీ పవర్ ను పెంచుతాయి. 

Image credits: Getty

గుడ్డు

గుడ్డులో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. గుడ్డు పచ్చసొనలో ఉండే కోలిన్ వాపును తగ్గిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. 

Image credits: Getty

సాల్మన్ చేప

సాల్మన్ చేపల్లో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్న సాల్మన్ చేపలు మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.

Image credits: Pinterest

నట్స్

నట్స్ లో మనల్ని ఆరోగ్యంగా ఉంచే విటమిన్ ఇ, జింక్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి పిల్లల   జ్ఞాపకశక్తిని పెంచడానికి, మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.

Image credits: Getty

ఆకుకూరలు

ఆకుకూరలు మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఆకు కూరల్లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. 

Image credits: Getty

పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నారా? కచ్చితంగా తినాల్సనవి ఇవే

పిల్లలు మొండిగా, చెప్పిన మాట వినకుండా ఎందుకు ఉంటారో తెలుసా

పిల్లల్లో మలబద్దకం సమస్య తగ్గించేదెలా?

పిల్లల ముందు పేరెంట్స్ గొడవపడితే ఏమౌతుంది?