మాహిక అంటే మంచు బిందువులు లేదా భూమి అని అర్థం. తెల్లవారుజామున మంచుతో మెరిసే ఉదయం అని కవులు వర్ణించారు.
తుహిన అంటే మంచు, చల్లదనం అని అర్థం. ప్రశాంతమైన సన్ రైజ్ లాంటి మృదువైన పేరు ఇది.
నిహార్ అంటే మంచు అని అర్థం. చల్లని, తాజా ఉదయం అనే అర్థాలు కూడా ఉన్నాయి.
ధూళిక అనేది ఒక అరుదైన పేరు. దీనికి ఉదయపు మంచులా సున్నితమైనది అనే అర్థం కూడా ఉంది.
తలయ అంటే స్వర్గంలో ఉండే మంచు అర్థం. ఇది మధురమైన, అరుదైన పేరు కూడా.
రై అంటే నమ్మకం. కానీ జపనీస్ కవిత్వంలో మంచుతో ముడిపడిన ఒక పదం.
జార్య అనగా మార్నింగ్ గాడెస్ అని అర్థం. మంచును కరిగించే సూర్య కిరణాలను సూచిస్తుంది.
దృశన అంటే సూర్యుని కుమార్తె అని అర్థం. మొదటి సూర్య కిరణాలలో మెరిసే మంచు బిందువు అని కూడా అర్థం.