Lifestyle
కొల్లాజెన్ ఉత్పత్తితో చర్మం అందంగా మెరుస్తుంది. నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి.
స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్బెర్రీ వంటి బెర్రీలు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి.
పాలకూర, మునగ వంటి ఆకుకూరలు కొల్లాజెన్ ఉత్పత్తికి బాగా సహాయపడతాయి.
ఎముకలతో చేసే బ్రోత్ కూడా కొల్లాజెన్ ఉత్పత్తికి బాగా ఉపయోగపడుతుంది.
ఆరోగ్యకరమైన కొవ్వు, విటమిన్-ఇ అధికంగా ఉండే అవకాడో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.
బాదం, వాల్‌నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ వంటి జింక్ అధికంగా ఉండే నట్స్, సీడ్స్ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి.
విటమిన్-సి అధికంగా ఉండటం వల్ల కాప్సికమ్ కూడా కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.
టమాటోలో ఉండే 'లైసోపీన్' చర్మాన్ని అందంగా మార్చడానికి, కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది.
గుడ్డులోని తెల్లసొనలో ఉండే అమైనో ఆమ్లాలు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. దీంతో మీ చర్మంలో గ్లో వస్తుంది.