అందరికంటే ప్రత్యేకంగా కనిపించాలనుకుంటే.. ఇలాంటి హెవీ బ్లౌజ్‌తో రఫిల్ చీర ధరించండి. సూపర్ గా కనిపిస్తారు.
హల్దీ వేడుకకు ఈ రఫిల్ చీర చక్కగా సరిపోతుంది. పెళ్లిలో ఏ వేడుకకైనా దీన్ని ధరించవచ్చు, ఇది మీకు ప్రత్యేకమైన లుక్ ఇస్తుంది.
వేసవి పెళ్లిళ్లలో హెవీ చీరలు, లెహంగాలు పాత ఫ్యాషన్. కొత్త ట్రెండ్‌కి తగ్గట్టుగా స్టైలిష్ రఫిల్ చీరలు ధరించండి.
ఫ్రెండ్స్ పెళ్లి అయినా, ఇంట్లో పెళ్లి అయినా.. ముఖ్యంగా మెహందీ వేడుకకు ఈ దుస్తులు చక్కగా సరిపోతాయి. మీరు గ్లామరస్ లుక్ పొందవచ్చు.
ఈ రఫిల్ చీర ప్లెయిన్ ప్యాట్రన్‌లో ఉన్నా.. మీ లుక్‌కి అందాన్ని తెస్తుంది. ఈ పెళ్లిళ్ల సీజన్‌లో రఫిల్ చీరతో సందడి చేయండి.
ఈ ఆకుపచ్చ రంగు రఫిల్ చీర మీకు అందమైన లుక్ ఇస్తుంది. దీనికి తగ్గ చెవి రింగులు పెట్టుకుంటే సూపర్ గా ఉంటారు.