ఫ్రిజ్ నుంచి బయటకు తీసినప్పుడు మాంసం బయటి భాగం త్వరగా చల్లదనం కోల్పోతుంది.
దానివల్ల క్షణాల్లో మాంసంలో బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్, ఇతర వ్యాధులకు దారితీస్తుంది.
మాంసాన్ని బయటకు తీసినప్పుడు బయటి భాగంతో పోలిస్తే.. లోపలి వైపు చల్లగా ఉండటం వల్ల రుచి మారుతుంది.
వండేటప్పుడు మాంసం చల్లగానే ఉంటే.. కొన్ని భాగాలు మాత్రమే ఉడికి, మరికొన్ని పచ్చిగా ఉంటాయి.
మాంసాన్ని ఫ్రిజ్‌లో ఉంచినప్పుడు 4 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. ఫ్రిజ్‌లో కింది షెల్ఫ్‌లో ఉంచడం మంచిది.
ఫ్రిజ్ నుంచి మాంసాన్ని తీసిన తర్వాత కాసేపు నీటిలో ఉంచడం మంచిది.
Ragi Java Benefits : రాగి జావతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో.?
మదర్స్ డే స్పెషల్.. బేకరీకి వెళ్లకుండానే.. అదిరిపోయే కేక్ డిజైన్స్ ఇవే
అవకాడో అమృత ఫలం.. అయినా వారు మాత్రం తినకూడదట..
మదర్స్ డే మరింత స్పెషల్ గా.. 10 నిమిషాల్లో టెస్టీ కేక్ తయారీ ఇలా..