ప్రాసెస్ చేసిన మాంసం ఎక్కువగా తినడం వల్ల క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది.
కేక్, క్యాండీ, చాక్లెట్ వంటి చక్కెర ఆహారాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.
పొటాటో చిప్స్ వంటి ప్యాక్ చేసిన ఆహారాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.
రెడ్ మీట్ ఎక్కువగా తీసుకోవడం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
నూనెలో వేయించిన ఆహారాలు ఎక్కువగా తినడం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
కృత్రిమ రంగులు కలిపిన ఆహారాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.
చక్కెర, రసాయనాలు కలిసిన కొన్ని డ్రింక్స్ తాగడం క్యాన్సర్ కు కారణం కావచ్చు.
Vitamin P: విటమిన్ పి అంటే ఏమిటి ? తినాల్సిన ఆహారాలు ఇవే..
Salt: ఉప్పుని కేవలం వంటలకు మాత్రమే కాదు.. ఇతర ప్రయోజనాలెన్నో..
యవ్వవంగా కనిపించాలా? ప్రతిరోజూ ఉదయాన్నే ఈ నీటిని తాగకండి..
హెయిర్ కట్ చేయించుకుంటున్నారా? సెలూన్‌లో ఈ విషయాలు గమనించాల్సిందే..