మొహంపై మొటిమలు పోవాలంటే ఇవి రాస్తే చాలు..!

Lifestyle

మొహంపై మొటిమలు పోవాలంటే ఇవి రాస్తే చాలు..!

Image credits: Getty
<p>మొటిమలు రకరకాల కారణాలతో వస్తాయి. వాటిని తగ్గించే చిట్కాలు ఇక్కడ చూద్దాం.</p>

మొటిమలు

మొటిమలు రకరకాల కారణాలతో వస్తాయి. వాటిని తగ్గించే చిట్కాలు ఇక్కడ చూద్దాం.

Image credits: Getty
<p>మొటిమలు తగ్గించడానికి ఇంట్లో ఉండే సహజ పదార్థాలు చాలా ఉపయోగపడతాయి.</p>

సహజ పదార్థాలు

మొటిమలు తగ్గించడానికి ఇంట్లో ఉండే సహజ పదార్థాలు చాలా ఉపయోగపడతాయి.

Image credits: pexels
<p>ఓట్స్, గుడ్డులోని తెల్లసొన బాగా కలపాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయొచ్చు. <br />
 </p>

గుడ్డులోని తెల్లసొన

ఓట్స్, గుడ్డులోని తెల్లసొన బాగా కలపాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయొచ్చు. 
 

Image credits: Getty

తేనె

మొటిమలు ఉన్న చోట కొద్దిగా తేనె రాసి 15-20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయి. 

Image credits: Pixabay

జామ ఆకులు

వేడి నీటిలో జామ ఆకులను మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని చల్లార్చి ముఖం కడుక్కుంటే మొటిమలు తగ్గుతాయి. 
 

Image credits: Getty

దాల్చిన చెక్క

ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని 2 టీస్పూన్ల తేనెలో కలపాలి. ఈ మిశ్రమాన్ని మొటిమలపై రాసి 10-15 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత కడిగేయాలి. 

Image credits: Getty

దోసకాయ

ఒక దోసకాయని మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత ఈ రసంలో కాటన్ బాల్ ముంచి మొటిమలపై పెట్టాలి. 10 నుంచి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. 

Image credits: Pixabay

Mint Leaves: ఖాళీ కడుపుతో పుదీనా ఆకులు తింటే ఎన్ని లాభాలో తెలుసా?

Pani Puri: ఏ రాష్ట్రంలో పానీపూరి ఎక్కువగా తింటారో తెలుసా?

నానపెట్టిన బాదం పప్పుతో ఇన్ని ప్రయోజనాలా?

Gold : ఆఫీసుకు వెళ్లే మహిళలకు 6 గ్రాముల్లో మంగళసూత్రాలు